'డియోర్' ఫెర్‌ఫ్యూమ్ ప్రకటనలో నగ్నంగా ఫోజులు..

By Nageswara Rao

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ సక్సెస్ పుల్ హీరోయిన్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నాటలీ పోర్ట్‌మెన్ 'డియోర్' ఫెర్ ఫ్యూమ్ కోసం నగ్నంగా నటించింది. హాలీవుడ్ సినిమాల్లో సక్సెస్ పుల్ కెరియర్‌ని కొనసాగిస్తున్న నటాలీ పోర్ట్ మెన్‌ని డియోర్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైనట్లు నటాలీ పోర్ట్ మెన్ అంగీకరించడంతో పాటు డియోర్‌కు నగ్నంగా నటించిన కొన్ని ఫోటోలు పలు వెబ్ సైట్లు, మ్యాగజైన్‌లలో వచ్చాయి.

నటాలీ పోర్ట్ మెన్ నగ్నంగా నటించిన ఫోటోను ఈ ప్రక్క చిత్రంలో చూడొచ్చు. నటాలీని నగ్నంగా ఫేమస్ ఫోటోగ్రాఫర్ మారియో సోరెంటీ పలు రకాల భంగిమలలో చిత్రీకరించారు. ఈ ప్రక్క చిత్రంలో గనుక మీరు గమనించినట్లైతే నటాలీ పోర్ట్ మెన్ ముడుచుకోని ఓ రగ్గుపై పడుకోని ఉంది. మరోక ఫోటోలో కుర్చీపై వాలుగా కూర్చోని తన జుట్టుపై చేతులు పెట్టుకోని ఫోజు లిచ్చింది. ఇంకో ఫోటోలో నుంచోని తన ఛాతీ భాగాన్ని తన చేతులతో కవర్ చేస్తూ ఉంటుంది.

ఆస్కార్ అవార్డు విన్నరైన నటాలీ పోర్ట్ మెన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారించడం వల్ల తమ ఉత్పత్తులకు మంచి గిరాకీ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో సెప్టెంబర్‌లో డియోర్ ఫెర్ ఫ్యూమ్ కంపెనీ లిప్ స్టిక్, నెయిల్ పాలిష్‌కు సంబంధించిన ఉత్పత్తులను విడుదల చేస్తుంది. డియోర్ ఉత్పత్తులకు నటాలీ పోర్ట్ మెన్ నగ్నంగా ఫోజులివ్వడం ఇదే మొదటి సారి కాదు. గతంలో డియోర్ విడుదల చేసిన కొత్త ఫెర్ ఫ్యూమ్‌లకు ఇలానే నగ్నంగా దర్శనమిచ్చింది.

ఇటీవలే నటాలీ పోర్ట్ మెన్ బేబి అలెప్‌కు జన్మనిచ్చింది. నటాలీ పోర్ట్ మెన్ బ్లాక్ స్వాన్ కోరియోగ్రాఫర్ బెంజమిన్ మైల్ పిడ్‌తో ఎంగేజ్ మెంట్ అయింది. తన భర్త కోరియోగ్రాఫర్ బెంజమిన్ మైల్ పిడ్‌తో ద్వారా నటాలీ పోర్ట్ మెన్ బేబికి జన్మనిచ్చారు. తనకు బిడ్డ పుట్టిన తర్వాత యాక్టింగ్ కెరియర్‌కు పుల్ స్టాప్ పెట్టి, తనకు పుట్టబోయే బిడ్డతో ఎక్కవ సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.

83వ ఆస్కార్ అవార్డుల కార్యక్రంలో ఉత్తమ నటి విభాగంలో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ (నటాలీ పోర్ట్ మెన్, నికోల్ కిడ్ మన్, జెన్నిఫర్ లారెన్స్, మిచెల్లీ విలియమ్స్, ఆనట్టీ బెనింగ్) నామినేషన్స్ అవ్వగా... ఈ ఐదుగురిలో బ్లాక్ స్వాన్ సినిమా హీరోయిన్ నటాలీ పోర్ట్ మెన్ కు బెస్ట్ యాక్టరస్ ఆస్కార్ అవార్డుని సోంతం చేసుకున్నారు.

తెలుగు వన్ఇండియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X