ఐస్ క్రీమ్ కోసం అర్దరాత్రి మూడింటికి గోడవ చేసిన హీరోయిన్..!
ఐస్ క్రీమ్, చాక్లెట్స్ అంటే అమ్మాయిలకు చాలా పచ్చి. అలిగిన తన గర్ల్ ప్రేండ్ కి ఒకే ఒక 5-స్టార్ చాక్లెట్ ఇచ్చి తన దారిలోకి తీసుకోని రావచ్చు అంటున్నారు చాలా మంది ప్రముఖ రోమాంటిక్ హిరోలు. ఇలాంటి సంఘటనే తనకు కూడా జరిగిందని ఓ హాలీవుడ్ హీరో తన గాధను మన ముందు వెల్లబోసుకుంటున్నాడు. ఐతే మన హీరో కథలో చాక్లెట్స్ కి బదులు ఐస్ క్రీమ్ వాడారు. అమెరికా రాపర్ నీ-యో ఇటీవల తన ప్రెగ్నేన్సీ గర్ల ప్రేండ్ కొరిన ఒక కొరికను కాదనలేక తీర్చాడు.
ఇంతకి ఆమెకోరిన కోరిక ఏంటని అనుకుంటున్నారా. ఏమిలేదండీ తన గర్ల్ ప్రెండ్ ప్రస్తుతం కడుపుతో ఉంది. జనరల్ గా కడుపుతో ఉన్న వాళ్శకి ఏటైమ్ లో ఏమి తినాలనిపిస్తుందో వారికే తెలియదు. అలానే మన మాన్యట్ట షా అర్దరాత్రి మూడు గంటలకు మన నీ-యో ని ఐస్ క్రీమ్ తెమ్మని కొరిందట. దానితో నీ-యో కి ఇప్పుడు ఇదేమి పిచ్చికోరిక అని తోసిపుచ్చడంట. దానితో మాన్యట్ట షా అలిగిందట. దానితో మన హీరోకి ఐస్ క్రీమ్ తీసుకరావడం తప్పలేదు. దాంతో నీ-యో తన గర్ల్ ప్రెండ్ ని ఏడిపించడం ఇష్టం లేక దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ కెళ్శి ఐస్ క్రీమ్ తీసుకోని వచ్చాడు. ఇదంతా తనకి ఒక కలలా ఉందని, ఐతే ఇలా చేయడం కూడా తనకి ఆనందాన్నికూడా ఇచ్చిందని నీ-యో చెప్పారు. అంతేకాకుండా పుట్టబోయే తన పాపాయి కోసం ఇదంతా చేశానని తను అభివర్ణించుకున్నాడు.


Click it and Unblock the Notifications











