ప్రపంచంలో మొట్టమొదట స్త్రీ ఎప్పుడూ వైబ్రేటర్ ఉపయోగించిందో....
ప్రస్తుత జీవన విధానంలో సెక్స్ లో పోల్గోనడానికి మనిషి పలు రకాల పనిమునిట్లు వాడుతున్నారు వాటినే వైబ్రేటర్స్ అంటున్నారు. ఈవిషయం అందరికి తెలిసిందే. హాలీవుడ్ లో తాన్యా వెక్సలర్ అనే డైరెక్టర్ ఏమనుకున్నాడో ఏమోగాని దీనిపై ఒక అధ్బుతమైన సినిమాని తీయాలని నిర్ణయించుకున్నాడు. డైరెక్టర్ తాన్యా వెక్సలర్ మాట్లాడుతూ అసలు మొట్టమొదట ఏదేశంలో ఆడవాళ్శు వైబ్రేటర్స్ ఉపయోగించారనే అంశంతో మొదలైంది నా సినిమా. దీనిపై మనకందరికి కూలసకుషంగా వివరించడానికే నేను ఈప్రయత్నం మొదలు పెట్టానని అన్నారు.
ఇక కధ విషయానికి వస్తే మాగ్గి జిల్లెన్ హాల్ ఈసినిమాలో లీడ్ రోల్ నిపోషించడం జరుగుతుంది. తన ప్రేమించిన మనిషి తనకు పూర్తి సెక్స్ సహాకారాన్ని అందించలేకపోవడం వల్ల, ఆమనిషి మెడికల్ ట్రీట్ మెంట్ అని చెప్పి ఆమెకి వైబ్రేటర్స్ వాడడం జరుగుతుంది. ఇటువంటి మంచి కధ విన్న నేను నాజీవితంలో సినిమా తీస్తే ఈకధపైనే సినిమా తీయాలని నిర్ణయించుకోని మరి ఈసినిమా తీస్తున్నాను. చివరగా ఈ సినిమాలో ఆడవాళ్శు యొక్క సెక్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఓప్రయోగాత్మకంగా ఈసినిమాలో చూపించడం జరుగుతుందని అన్నారు.


Click it and Unblock the Notifications











