twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త మనిషిని తన జీవితంలోకి ఆహ్వానించినటువంటి స్టార్ హీరోయిన్

    By Nageswara Rao
    |

    హాలీవుడ్‌లో హీరోయిన్లు ఎప్పుడు ఎవరితో కనిపిస్తారో చెప్పడం ఎవరి తరం కాదు. దీనికి సాక్షం మరో ఎవరో కాదు పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సిరిస్ సినిమాల్లో నటించినటువంటి హాలీవుడ్ అందగత్తె కైరా నైట్లీ గత ఐదు సంవత్సరాలుగా తన కోస్టార్ అయినటువంటి రూపర్ట్ ప్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకోని తిరగడం మనం చూశాం. ఐతే గతవారం లండన్ లోని చైనాటౌన్‌కి వచ్చినటువంటి కైరా నైట్లీ మరో కొత్త ప్రెండ్‌తో వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

    ఈసందర్బంలో కైరా నైట్లీ మాట్లాడుతూ గత ఐదు సంవత్సారాలుగా నేను రూపర్ట్ ప్రెండ్ కలసి ఉన్నమాట అందరికి తెలిసిందే. మేము కొన్నికారణాల వల్ల విడిపోవడం జరిగింది. విడిపోవడం అనేది మేమిద్దరం చాలా తేలికగానే తీసుకోవడం జరిగింది. అది కూడా అనుకోకుండా జరిగిందన్నారు. అసలు కైరా నైట్లీ చైనా టౌన్‌కి రావడానికి కారణం వెస్ట్ ఎండ్ ప్లే అనే షాప్ ఓపెనింగ్. ఈసందర్బంలో షాపు యజమాని మాట్లాడుతూ కైరా నైట్లీ, రూపర్ట్ ప్రెండ్ విడిపోయినప్పటికీ జీవితంలో మంచి స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.

    English summary
    Actress Kiera Knightly was spotted with a mystery man recently, sparking rumours that she has found new love. As she stepped out in London’s Chinatown this week, the actress was dwarfed by her handsome mystery companion. Knightley's last relationship, which was with actor Rupert Friend, lasted for five years. The break-up followed weeks of speculation that grueling work commitments had driven the actors apart.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X