భార్యకు విడాకులు.. వెంటనే మరొకరితో డేటింగ్

By Nageswara Rao

హాలీవుడ్ స్టార్ హీరో ఆస్టన్ కుచర్ ఈ సంవత్సరం తన భార్య డెమి మోరి నుండి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. భార్య భర్తలు విడిపోయిన తర్వాత హాలీవుడ్లో మరో జంటతో ఎంజాయ్ చేయడం సధారణ విషయం. సరిగ్గా ఇలాంటి సంఘటనే వీరిద్దరి విషయంలో కూడా సంభవించింది. ఆస్టన్ కుచర్ తన భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత స్క్రీన్ రైటర్ 'లోరెని స్కాఫారియా'తో కలసి డేటింగ్ చేస్తున్నారని సమాచారం.

33 సంవత్సరాలు వయసు కలిగిన ఆస్టన్ కుచర్ 2011 క్రిస్‌మస్ సంబరాలను కొత్త గర్ల్ ప్రెండ్ 'లోరెని స్కాఫారియా'తో కలసి ఇటలీలో జరుపుకోవడమే కాకుండా, ఇటలీలో ఉన్న ఫేమస్ పీసా టవర్‌ని దర్శించినట్లు ఈ జంటను చూసిన సందర్శకులు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి 'పిజ్జారియా ట్రటోరియా తోస్కానా'లో రొమాంటిక్ లంచ్ చేశారు.

ఇటీవల కాలంలో డెమి మోరి అర్దనగ్నంగా ఉన్న బాత్ రూమ్‌లో దిగిన పోటోని అభిమానుల కొసం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌లో పొస్ట్ చేసింది. అర్దనగ్న ఫోటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేయడమే కాకుండా దాని క్రింద you've got your own back.' అంటూ క్యాప్షన్‌ని కూడా రాయడం విశేషం.

డెమి మోరి ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఇమేజిలో బాత్ రూమ్‌లో అద్దం ముందు నుంచోని తనయొక్క వీపు భాగాన్ని చూపిస్తూ వెనుకవైపు నుండి తనయొక్క శరీరం మొత్తాన్ని తనంతట తానే కెమెరాలో బంధిస్తున్నట్లుగా ఉంది. ఈ ఫోటోగ్రాఫ్‌ని డెమి మోరి గురువారం రాత్రి బాత్ రూమ్‌లో నలుపు కలర్ ప్రేమ్ కలిగిన గ్లాస్ ద్వారా చిత్రీకరించడం జరిగింది. డెమి మోరి ఇలా తన అర్దనగ్న ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం ఇది మొదటి సారి మాత్రం కాదని అంటున్నారు నిపుణులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X