పిల్లలకు డైపర్స్ మార్చే డ్యూటీని తండ్రిగా నేను తీసుకున్నానంటున్న హీరో..
మారై క్యారీ భర్త నైక్ కెనాన్ ఇప్పుడు చాలా బిజీ వర్కులో ఉన్నాడని సమాచారం. ఇంతకీ ఆబిజీ వర్కు ఏంటని అనుకుంటున్నారా.. మారై క్యారీ, నైక్ కెనాన్ ఇద్దరూ ప్రేమించి పెళ్శి చేసుకున్న విషయం అందిరికి తేలిసిందే. గతంలో మారై క్యారీ, నైక్ కెనాన్ ద్వారా తను గర్బవతిని అయ్యానని తన ప్రెగ్నేన్సీని కన్ ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. దీని వల్ల మారై క్యారీకి పండంటి బిడ్డ పుట్టిన సంగతి అందరికి తెలిసిందే. తనకు పుట్టినటువంటి బిడ్డతో ఆడుకునే పనిలో పడ్డాడు మన హీరో నైక్ కెనాన్.
తను కూడా తన పిల్లల మాదిరే వాళ్శతో కలసిపోయి ఆడుకుంటున్నాడు. అంతేకాకుండా తన పిల్లల డైపర్ డ్యూటీని కూడా తాను నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు తానోక తండ్రిగా భాద్యతలు చేపడుతున్నాడని మారై క్యారీ ఇటీవల పీపుల్ మ్యాగజైన్ ఇచ్చినటువంటి ఇంటర్యూలో తెలిపారు. ఈసందర్బంలో నైక్ కెనాన్ మాట్లాడుతూ గతంలో మాతాతమ్మ మాకు ఈడైపర్స్, పాంపర్స్ మార్చేదని తన చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నాడు. ఇక మారై క్యారీ విషయానికి వస్తే తల్లిగా తన పిల్లలకు తాను చెయ్యాల్సిన భాద్యతను సక్రమంగా నిర్వర్తిస్తుంది. అంతేకాకుండా బేబి రూమ్ నుకూడా చాలా అందంగా డెకరేట్ చేసే పనిలో మునిగితేలుతుందని తన అనుభవాలను పంచుకుంది.


Click it and Unblock the Notifications











