Just In
- 51 min ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 1 hr ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 2 hrs ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- Sports
ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టిన టీమిండియా.. నెం.1లో న్యూజిలాండ్!
- News
Paul Dhinakaran జీసస్ కాల్స్ సంస్థలపై ఐటీ దాడులు .. ఎన్నికలకు ముందే..!
- Finance
41 కోట్ల జన్ ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ 7.5%
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అతను చాలా గోప్పవాడు, మంచి దయగలవాడు: సమంతా
వయసులో ఏమి చేసినా ఆందమే. అందుకేనేమో ప్రముఖ గిటారిస్ట్ మరియు సింగర్ నిక్ జోన్స్ తను వయసులో ఉన్నప్పుడే అనుభవించాలంటున్నారు. ఇటీవల కాలంలో లండన్ లోని ఓటు ఎరీనా లో లెస్ మిసరబుల్స్ 25వ వార్షికోత్సవ సందర్భంగా ఓ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టికి అతిధిలుగా వచ్చినటువంటి నిక్ జోన్స్ మరియు బ్రిటిష్ యాక్టరస్ సమంతా బార్క్స్ ఇద్దరూ పార్టి అయిన తర్వాత ఎవరికి కనిపించలేదంట. దానికి కారణం మన హీరో నిక్ జోన్స్ ప్రత్యేకంగా డేటింగ్ కంటూ పక్కకి తీసుకోని వెళ్శాడు. దానితో అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా గుసగుసలు మొదలయ్యాయి. అక్కడున్న వారంతా పార్టీకి వచ్చి ఇదేమి పనంటూ చెవులు కోరుక్కున్నారంట.
దీనిపై స్పందించిన నిక్ జోన్స్ నాలో విషయం ఉంది కాబట్టే తనని డేటింగ్ తీసుకోని వెళ్లానంటూ సమర్దించుకున్నాడంట. అదేవిధంగా బ్రిటిష్ యాక్టరస్ సమంతా బార్క్స్ ని ప్రశ్నంచగా అతను చాలా గోప్పవాడు, మంచి దయగలవాడు మరియు బాగా సపోర్టివ్ గా ఉన్నాడని అన్నారు. చివరగా నిక్ జోన్స్ తోలిచూపులోనే నా మనసు దోచుకున్నాడు కాబట్టి గ్యారంటీగా మేము ఎప్పడూ టచ్ లో ఉండడానికి ప్రయత్నిస్తామని అన్నారు. దీనితో వీరిద్దరిపై వచ్చినటువంటి పుకార్లు నిజంగానే అందరికి నివృత్తి అవ్వడం జరిగింది.