బాయ్‌ఫ్రెండు ద్వారా గర్భం దాల్చిన్ హాట్ సింగర్, అబార్షన్

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్ : అమెరికన్ హాట్ సింగర్ నిక్కి మినజ్ తాజాగా తన జీవితంలో జరిగిన ఓ ఆసర్తికర విషయం గురించి బయట పెట్టింది. టీనేజ్ వయసులో బాయ్ ఫ్రెండుతో డేటింగ్ చేయడం వల్ల ద్వారా గర్భం దాల్చానని, ఆ సమయంలో అబార్షన్ చేయించుకునే క్రమంలో మృత్యువుతో పోరాడినట్లు తెలిపింది.

రోలింగ్ స్టోన్ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కి మినజ్ ఈ విషయం వెల్లడించింది. ‘అప్పుడు నేను టీనేజీలో ఉన్నాను. మాన్ హట్టన్ లోని లాగువార్డియా హైస్కూల్లో చదువుతున్నాను. ఆ సమయంలో న్యూయార్క్ క్వీన్స్ ప్రాంతానికి చెందిన అబ్బాయితో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరం కలిసి డేటింగ్ చేసాం. అతని వల్ల గర్భం దాల్చాను' అని చెప్పుకొచ్చింది.

Nicki Minaj Opens Up About Her Abortion: 'I Thought I Was Going to Die'

ఆ వయసులో బిడ్డను కనడం నాకు ఇష్టం లేదు. వెంటనే అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం ప్రాణాల మీదకు తెచ్చింది. అబార్సన్ చాలా కష్టం అయింది. మృత్యువు అంచుల వరకు వెళ్లి.....ఎలాగో ప్రాణాలతో బయట పడ్డాను అని తన గత జీవితపు జ్ఞాపకాలను బయట పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X