ఎక్సట్రీమ్ సెక్సీ: వీడియో షూట్ అంటూ విప్పేసింది(హాట్ ఫొటోలు)
న్యూయార్క్:ఎంత విప్పి చూపెడితే అంతలా అభిమానులు ఆదరిస్తారు అని నమ్ముతోంది నిక్కి మినజ్. ఆమె అనకొండ రేసీ వీడియో తర్వాత చేస్తున్న మరో సాంగ్ లో ఓన్లీ లో ఆమె ఎక్సట్రీమ్ సెక్సీగా రెచ్చిపోయింది. ఇది చూసిన మగవాళ్లకు నిద్రపట్టదు అంటున్నారు.
ఆమె చేస్తున్న వీడియో సాంగ్ లోంచి కొన్ని ఎక్సక్లూజివ్ ఫొటోలను విడుదల చేసింది. బ్లాక్ డ్రస్ లో సెక్సీగా తయారైన ఆమెను చూసిన వారు 1989లో వచ్చిన టర్న్ బ్యాక్ టైమ్ ని గుర్తు చేసుకుంటున్నారు.
తన మ్యూజిక్ వీడియో ని ప్రమోట్ చేసుకోవటానికి ఆమె ఇలా ఫోటోలను విడుదల చేసి క్రేజ్ క్రియేట్ చేసుకుంటోంది. ఈ వీడియోతో ఆమె మరో సారి సంచలనం సృష్టిస్తానంటోంది. నిజమో కాదో మీరు చూసి చెప్పండేం...
స్లైడ్ షో లో.... ఆమె అందాల ఫొటోలు...

సూపర్ హాట్..
బ్లాక్ లింగరీ తో డ్రస్ చేసుకున్న ఆమె ఈ వీడియో వచ్చేస్తోంది అనే అర్దం వచ్చేలా ట్వీట్ చేసింది.

క్లవరేజ్ చూపుతూ...
హాట్ హాట్ గా ఇలా తన పై అందాలు చూపుతూ... ట్విట్ టీజ్ ఆన్ ఫ్లీక్ అంటూ కాప్షన్ రాసింది.

సెట్స్ పై ఫన్..
ఏంటి చూస్తున్నావు అంటూ ఈ ఫొటోను షేర్ చేసిందామె.సెట్స్ పై చాలా ఫన్ గా ఉంటోంది అని చెప్పింది

హీట్ క్రియేట్ చేస్తూ...
ఫైర్ పుట్టిస్తానంటూ రాసుకొచ్చిందామె ఈ ఫొటోను షేర్ చేస్తూ... ఈ వీడియో ఖచ్చితంగా కుర్రాళ్లలో వేడి పుట్టిస్తుందని చెప్తోంది.

రూమర్స్ ని కొట్టిపారేస్తూ...
డార్కీ, లిల్ లతో తనకు రిలేషన్స్ ఉన్నాయన్న రూమర్స్ ని ఆమె ఎప్పటిలాగే కొట్టిపారేసింది. వారితో నేను ఉండలేదు అని రాసుకొచ్చింది.

చంపేస్తాను
ఈ డ్రస్ లో మిమ్మల్ని చంపుతాను అంటోది... టర్న్ బ్యాక్ టైమ్ నాటి రోజుల్ని గుర్తు చేస్తోంది.

చూపెడుతోంది...
తన కిల్లర్ ఫిగర్ ని ఈ పిక్చర్ లో చూపెడుతోంది. ఓన్లీ వీడియో సెట్స్ పై నేను అంటూ కాప్షన్ రాసింది.

ఇంతకు ముందు కూడా
ఇలా అందాలు ఆరబోయటం ఆమెు కొత్తమే కాదు..గతంలోనూ ఇలా రెచ్చిపోయి వార్తల్లో నిలిచింది.

ఫ్యాన్స్ కోసమే...
తాను ఏం చేసినా తనను ఎంతగానో అభిమానించే అభిమానులు కోసమే అని ఎప్పుడూ చెప్తోంది.

రూమర్స్ వచ్చినా
తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా తాను పట్టించుకోనని స్పష్టంగా చెప్పింది. అదే విషయం కంటిన్యూగా చెప్తూ వస్తున్నానని చెప్తోంది.


Click it and Unblock the Notifications











