»   » బైసెక్సువల్ ఇమేజిని తోలగించుకోవాలంటున్న హీరోయిన్ ఎవరబ్బా..

బైసెక్సువల్ ఇమేజిని తోలగించుకోవాలంటున్న హీరోయిన్ ఎవరబ్బా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నికి మినాజ్ రాపర్ గా మరియు సింగర్ గాచాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈరెండింటి కంటే కూడా బైసెక్సువల్ గా మాత్రం ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. నికి మినాజ్ యంగ్ మనీ ఎంటర్ టైన్ మెంట్ అనే సంస్దతో రాపర్ మ్యూజిక్ గాను ఒప్పందం కుదుర్చుకున్నారు. 2008వ సంవత్సరంలో యమ్ టివి మ్యూజిక్ అవార్డులలో బెస్ట్ ఫీమెల్ ఆర్టిస్ట్ అవార్డుని సోంతం చేసుకున్నారు. 2010వ సంవత్సరంలో పింకీ ప్రైడే అనే ఆల్బమ్ నువిడుదల చేసి బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేశారు.

ఇటీవల కాలంలో నికి మినాజ్ తన బైసెక్సువల్ ఇమేజిని పోగోట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. అంతేకాకుండా ఇకమీదట ఆడవాళ్శతో డేటింగ్ చేయనని అన్నారు. ప్రస్తుతం అబ్బాయిలలో ఎటువంటి పవర్ ఐతే ఉందో అటువంటి పవర్ నాలోకుడా ఉందని అన్నారు. అంతేకాకుండా అమ్మాయిలతో సెక్స్ లోపాల్గోనేటప్పుడు కాని అబ్బాయిలతో సెక్స్ లోపాల్గోనడానికి పెద్ద తేడా ఏమి లేదని తేలికగా కోట్టి పారేశారు. ఇకపోతే నావిషయానికి వచ్చేసరికే నాకు అమ్మాయిలు అంటేనే చాలా ఇష్టం అందుకే నేను అమ్మాయిలతోనే డేటింగ్ చేస్తానని అన్నారు. చివరగా మాట్లాడుతూ అమ్మాయిలు చాలా సెక్సీగా ఉంటారని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu