»   » న్యూ ఇయర్ పార్టీని బ్రహ్మాండంగా ప్లాన్ చేసినటువంటి స్టార్ హీరోయిన్..

న్యూ ఇయర్ పార్టీని బ్రహ్మాండంగా ప్లాన్ చేసినటువంటి స్టార్ హీరోయిన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

డిసెంబర్ వచ్చిందంటేనే చాలా మంది ఎప్పుడూ లేనంతగా హాడావుడి పడుతుంటారు. ఇక సెలబ్రెటీల విషయంలో ఐతే ఈనెల చాలా ఖరీదు నెల. అదేంటి అని అనుకుంటున్నారా. ఒక ప్రక్క క్రిస్టమస్ మరోవైపు న్యూ ఇయర్ పార్టీ. న్యూ ఇయర్ పార్టీని చాలా బ్రహ్మాండంగా జరుపుకోవాలని చాలా మంది సెలబ్రిటీలు ప్లాన్ చేస్తూ ఉంటారు. హిప్ హాప్ రికార్డింగ్ ఆర్టిస్ట్ నికి మినాజ్ ఈన్యూఇయర్ పార్టీకి చాలా పక్కా ప్రణాళికను ప్లాన్ చేశారని సమాచారం.

నికి మినాజ్ విషయానికి వస్తే ఈసంవత్సరం ఈన్యూ ఇయర్ పార్టీని మియామిలోని నిక్ రిచి అనే మాన్షన్ లోప్లాన్ చేశారని సమాచారం. న్యూఇయర్ సందర్బంగా మాన్షన్ మొత్తాన్ని పింక్ డెకార్ తోఅందంగా ముస్తాబు చేయనున్నట్లు తెలిపారు. ఈఒక్కరోజుకే దాదాపు 50,000డాలర్లు ఈడెకరేషన్ కుఖర్చుపెట్టనున్నారని సమాచారం.

ఈడెకరేషన్ లోభాగంగానే కాటన్ క్యాండిల్ మెషిన్స్, కార్పెట్లు, డాన్సర్స్ అందరిని సమకూర్చునున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అర్ధరాత్రి అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి ప్రత్యేకంగా లేజర్ షోని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

English summary
Hip-hop recording artist Nicki Minaj has decided to go pink for her New Year’s Eve party. According to the sources, the club has shelled out 50,000 dollars on an all-pink decor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu