twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుస్తకం కొసం నగ్నంగా అందాలను ఆరబోసిన..

    By Nageswara Rao
    |

    యుఎస్‌ఎ ఎక్స్ ఫ్యాక్టర్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహారిస్తున్న నికోలే షెర్జింజర్ 'కొత్త కాఫీ టేబుల్ బుక్'కి నగ్నంగా తన అందాలను ఆరబోసింది. ఇక వివరాల్లోకి వెళితే 33 సంవత్సరాలు వయసు కలిగిన పుస్సీ క్యాట్ డొల్స్ సింగర్ నికోలే షెర్జింజర్‌తో పాటు ప్రముఖ సింగర్స్ లేడిగాగా, ఐరినా షేక్ మొదలగున వారు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

    ఇక నికోలే షెర్జింజర్ గురించి తెలుసుకుంటే హావాయ్‌లో పుట్టిన ఈ అమ్మడు వీపు, పిరుదులు వెనుక భాగాన బొమ్మలతో ధరించగా ఈ అందాలను ప్రముఖ ఫోటోగ్రాఫర్ రాఫల్ మజుకో ఫోటోషూట్ చేయడం జరిగింది. ఈ పుస్తకం అమెరికాలో ఈరోజే విడుదల కానుంది. ఈ పుస్తకాన్ని సీన్ డిడ్డీ కాంబోస్, ఇంటర్ స్కోప్ ఛైర్మన్ జిమ్మీ సంయుక్తంగా విడుదల చేయనున్నారు.

    ఈ సందర్బంలో నికోలే షెర్జింజర్ అమెరికన్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం నా శరీరం తీరు చాలా చక్కగా ఉంది. ఈ బుక్ పబ్లికేషన్‌లో భాగంగా కొంత కాలం నుండి నా చర్మ సౌందర్యాన్ని అందంగా తీర్చి దిద్దడం జరిగింది. ప్రొద్దునే లేచి జాగింగ్, వాకింగ్ లాంటి వ్యాయామాలు చేయడం వల్ల నా శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని చాలా వరకు తగ్గించుకొవడం జరిగిందన్నారు. ప్రక్క చిత్రంలో ఉన్న ఫోటోని గనుక చూస్తే నికోలే షెర్జింజర్ పుస్తకానికి ఇచ్చిన ఫోజు పూర్తిగా అర్దమైపోతుంది.

    English summary
    Nicole Scherzinger has posed for daring new coffee table book which may leave some spluttering into their lattes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X