ఉల్లి పొరలాంటి డ్రెస్..ఆమె అందాలన్నీ బట్టబయలు(ఫోటోలు)
లండన్ : ఆ మధ్య ప్రసారం అయిన యుఎస్‌ఎ ఎక్స్ ఫ్యాక్టర్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహారించిన నికోలే షెర్జింజర్ గుర్తుందా? హాలీవుడ్ మూవీ 'మెన్ ఇన్ బ్లాక్-3' సినిమా మీరు చూసి ఉంటే ఆమె ఎవరో మీకు ఇట్టే అర్థం అవుతుంది. ఈ సినిమాలో నికోలే షెర్జింజర్ విలన్ బోరిస్(అదో రకమైన జీవి)కు గర్ల్ ఫ్రెండ్ గా నటించింది.
లండన్లో జరిగిన నేషనల్ టీవీ అవార్డ్స్ రెడ్ కార్పెట్ కార్యక్రమానికి హాజరైన నికోలే షెర్జింజర్ ఉల్లిపొరలాంటి డ్రెస్ వేసుకొచ్చి చూపరుల మతి పోగొట్టింది. ఆ డ్రెస్ లో ఆమె అందాలు సెక్సీగా కనిపిస్తుంటే కొందరు అభిమానులు చూపులు తిప్పుకోలేక పోయారట. పబ్లిసిటీ కోసమే నికోలే షెర్జింజర్ ఈ డ్రెస్ వేసుకొచ్చిందనే విమర్శలు కూడా వెలువడ్డాయి.
నగ్నత్వం అనేది నికోలే షెర్జింజర్ కు కొత్తేమీ కాదు. ఆ మధ్య 'కొత్త కాఫీ టేబుల్ బుక్'కి నగ్నంగా తన అందాలను ఆరబోసింది. 34 ఏళ్ల నికోలే షెర్జింజర్ ఫార్ములా వన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తో ఎఫైర్ కొనసాగిస్తోంది. అఫ్ కోర్స్ హాలీవుడ్ సెలబ్రిటీలకు ఇవన్నీ మామూలే అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే...నికోలే షెర్జింజర్ ఉల్లిపొర డ్రెస్ భాగోతం స్లైడ్ షోలో వీక్షించండి.

నికోలే షెర్జింజర్ హాట్ లుక్

నికోలే షెర్జింజర్ హాట్ లుక్

నికోలే షెర్జింజర్ హాట్ లుక్

నికోలే షెర్జింజర్ హాట్ లుక్

నికోలే షెర్జింజర్ హాట్ లుక్

నికోలే షెర్జింజర్ హాట్ లుక్

నికోలే షెర్జింజర్ హాట్ లుక్


Click it and Unblock the Notifications











