పుట్‌వేర్ క్యాంపెయిన్‌లో అందాలతోనే రెచ్చగొట్టిన మోడల్
ప్రపంచంలో ఉన్న మోస్ట్ పాపులర్ మోడల్స్‌లలో ఐరినా ష్యాక్ ఒకరు. మోడల్స్ చూపించే అందాలతోనే సగం ప్రోడక్ట్స్ అమ్ముడవుతాయనే నమ్మకంలో ఉంటారు చాలా మంది ప్రోడక్ట్స్ తయారీదారులు. అందుకే ఏదైనా ప్రోడక్ట్‌ని మార్కెట్లో విడుదల చేయాలంటే ముందుగా మార్కెట్లో మంచి మోడల్‌ని చూసి వారి ద్వారా ప్రోడక్ట్‌ని మార్కెట్లోకి తీసుకొని వెళ్లాలని భావిస్తుంటారు. ఇందులో భాగంగానే XTI పుట్ వేర్ సంస్ద రష్యన్ మోడల్ అయిన ఐరినా ష్యాక్ చేత క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. 25 సంవత్సరాల వయసు కలిగిన ఐరినా ష్యాక్ చేత అర్ద నగ్నంగా తన అందాలను కనిపించే విధంగా స్కింపీ అవుట్ ఫిట్స్ ధరింప చేసి ఫోటో షూట్ నిర్విహంచడం జరిగింది.
ఐరినా ష్యాక్ చేత చేయించిన ఈ పుట్ వేర్ క్యాంపెయిన్‌లో యువకుల మనసు కొల్లగొట్టే విధంగా తన అందాలను రెచ్చిపోయి మరీ చూపించడం జరిగింది. ఈ ఫోటో షూట్‌లో ఐరినా ష్యాక్‌తో పాటు మరో సెక్సీ మేల్ కోస్టార్‌గా నటించడం జరిగింది. ఇక ఈ ఐరినా ష్యాక్ గురించి చెప్పాలంటే పుట్ బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టినో రొనాల్డ్ గర్ల్ ప్రెండ్. చాలా కాలం నుండి అతనితో డేటింగ్ చేస్తున్న భామ. ఐరినా ష్యాక్ తన భాడీ షేప్స్‌ని అభిమానులు చూసేందుకు వీలుగా నిక్కర్ లాంటి చిన్న ఆచ్చేదనాన్ని ధరించడం జరిగింది.
ఇటీవలే ఐరినా ష్యాక్ తన ఫిగర్‌ని కరెక్టుగా మెయింటేన్ చేస్తున్నట్లు తెలిపిన విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్బంలో ఐరినా ష్యాక్ మాట్లాడుతూ నాకు ఈ షేఫ్ రావడానికి నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది. వారంలో నాలుగు లేదా ఐదు రోజులు నా ట్రైనర్ సహాయంతో వర్క్ అవుట్స్ చేయడం జరిగిందని తెలియజేసారు. అందుకే నేను ఇంత అందమైన శరీరాన్ని ఈరోజు సొంతం చేసుకొగలిగాను. అసలు నేను రోజుని వర్క్ అవట్స్‌తోనే ప్రారంభిస్తానని అన్నారు.
ఇది ఇలా ఉంటే ఐరినా ష్యాక్ గతంలో స్పోర్ట్స్ స్విమ్ షూట్ ఎడిషన్ కవర్ గర్ల్‌గా సెలక్ట్ అవ్వడం జరిగింది. ఈవిషయాన్ని సూపర్ మోడల్ ఐరినా ష్యాక్ స్వయంగా రాత్రి జరిగినటువంటి డేవిడ్ లెటర్‌మ్యాన్‌తో లేట్ షోలో వివరించడం జరిగింది. అంతేకాకుండా తన అభిమానులుకి ఈవిషయాన్ని తెలియజేయడం కోసం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ ద్వారా ట్విట్ చేశారు. స్పోర్ట్స్ స్విమ్ షూట్ ఎడిషన్ కవర్ గర్ల్‌గా సెలక్ట్ అవ్వడం పట్ల ఐరినా ష్యాక్ తన ఆనందాన్ని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











