హీరోయిన్లుకి కొత్త సమస్య, .XXX సెక్సు డొమైన్స్
.XXX ఇంటర్నెట్ డొమైన్‌ని ఇటీవలే ఇంటర్నేషనల్‌గా అధికారకంగా సెక్సుకి సంబంధించిన డొమైన్స్‌గా డిక్లేర్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇక నుండి ఇంటర్నెట్లో ఎవరైనా సెక్సు సంబంధించిన విషయాలను, వీడియోలను, ఇమేజీలను కేవలం ఇటువంటి డొమైన్ ఆధారిత వెబ్ సైట్స్‌లలో ఉంచాలనేది ఈ డొమైన్ పుట్టుకకు కారణం. దీనికి సంబంధించిన ఆర్డర్స్‌ని ఐసిఎమ్ రిజస్ట్రీ(.XXX వెబ్ సైట్స్ విషయాలను చూసే సంస్ద) బుధవారం ప్రారంభించనున్నట్లు తెలిపింది. దీనితో హాలీవుడ్లో సుమారు 4,000 మంది సెలబ్రిటీలు, పోలిటీషన్లు, న్యూస్ మేకర్స్‌కు చెందిన పేర్లుతో వెబ్ సైట్స్ ప్రవేశాలను ఆమోదించాల్సిందిగా ఆర్డర్స్ రావడంతో వాటన్నింటిని కూడా ఐసిఎమ్ బ్లాక్ చేసింది.
వీటితో పాటు ఐసిఎమ్ 15,000( జాతీయ సిటీ పేర్లు, ప్రమఖుల పేర్లు, రాష్ట్రాలు) ప్రముఖ పేర్లకు సంబంధించిన .XXX డొమైన్స్‌ని కూడా బ్లాక్ చేసింది. ఇందులో విశేషం ఏమిటంటే ఇటీవలే కొత్తగా మ్యారేజి చేసుకున్న సెక్సీ హీరోయిన్, రియాలిటీ టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఐతే గతంలో కిమ్ కర్దాషియాన్ తన మాజీ బాయ్ ప్రెండ్ జే రే సెక్సులో పాల్గోన్నప్పుడు తీసిన వీడియో మాత్రం ఇప్పటికి మార్కెట్లో హాల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వీడియో పరంగా కిమ్ కర్దాషియాన్ ఇబ్బందులు పడినప్పటికీ, ఈ .XXX డొమైన్ విషయంలో మాత్రం కాస్త ఊరట చెందింది. ఎందుకంటే ఇందులో తన పేరు లేదు కాబట్టి.
ఈ సందర్బంలో ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఐసిఎమ్ రిజస్ట్రీ స్టాట్ లాలే మాట్లాడుతూ ఎవరైనా హీరోయిన్ల పేరుతో సెక్సీ వెబ్ సైట్స్ నమోదు చేసి వారి వెబ్ సైట్స్‌కి ఎక్కువ ట్రాఫిక్‌ని తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఐసిఎమ్ రిజస్ట్రీలో ప్రత్యేకంగా కొన్ని డొమైన్స్‌ని సెలబ్రిటీల కొసం రిజస్టర్ చేయడం జరిగింది. అటువంటి వెబ్ సైట్స్‌లలో ఎవరెవరు ప్రముఖులు ఉన్నారో చూద్దాం..
LindsayLohan.XXX, VanillaIce.XXX, Madonna.XXX, BettyWhite.XXX, MileyCyrus.XXX, OlsenTwins.XXX, JustinBieber.XXX, LadyGaga.XXX, SarahPalin.XXX, MarilynMonroe.XXX, Oprah.XXX, MollyRingwald.XXX, LyndaCarter.XXX, SuzanneSomers.XXX, HeatherLocklear.XXX.


Click it and Unblock the Notifications











