వోగ్ పత్రకకి టాప్ లెస్ పోజు ఇచ్చిన ఆస్ట్రేలియా మోడల్...!
వోగ్ ఇటాలియా అనేది 3డి లో వచ్చినటువంటి మొట్టమొదటి ఫ్యాషన్ మ్యాగజైన్. వోగ్ ఇటాలియా పత్రకకి ఎక్కువ రూమ్స్ తో పాటు, ప్రింటింగ్ సామర్ద్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. కవర్ పేజిపై తన అందాలను ఆరబోసిన మిరంద కెర్ వయసు 22 సంవత్సరాలు. వోగ్ ఇటాలియా పత్రకను 3డి లో పబ్లికేషన్ చేయడానికి కోన్ని కోత్త టెక్నాలజీలను ఉపయోగించాం అని పత్రిక ఎడిటర్ అన్నారు.
ఈ ఫోటోషూట్ లో మిరంద కెర్ చాలా అద్బుతం గా ఉంది. ఇక మిరంద కెర్ గురించి మనం తెలుసుకోవాలంటే మిరంద కెర్ ఆస్ట్రేలియా మోడల్. అంతేకాకుండా మిరంద కెర్ విక్టోరియా సీక్రెట్ ఏంజల్స్ లో కూడా పోల్గోంది. విక్టోరియా సీక్రెట్ ఏంజల్స్ లో పోల్గోన్న మొట్టమొదటి ఆస్ట్రేలియా మోడల్. హాలీవుడ్ హీరో ఆర్నాల్డో బ్లూమ్ ని పెళ్శాడింది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రెగ్నెన్సి కూడా.


Click it and Unblock the Notifications











