ఆమె హాట్ స్పాట్‌ను... టచ్ చేసిన డైరెక్టర్
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ బ్యూటీ సల్మా హాయక్ అందచందాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. అరేబియన్ గుర్రంలా మంచి ఫిజిక్‌తో సెక్సీ ఒంపు సొంపులతో మత్తుక్కించే సల్మా హయక్ అంటే మోజు లేనిది ఎవరికి. తాజాగా ఓ డైరెకర్ట్ ఆమె అందాలను చూసి టెమ్ట్ అయి ఉద్రేకం ఆపుకోలేక పబ్లిక్ ప్లేసులో ఆమె హాట్ స్పాట్ అయిన చాతి భాగాన్ని టచ్ చేసాడు.
హాలీవుడ్ మూవీ 'సావేజెస్' విడుదలై మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్రానికి బంధించిన ఒక కార్యక్రమం ఏర్పాటు చేయగా సల్మా హయక్ హాజరైంది. అదిపోయే డ్రెస్సుతో హాట్ అండ్ సెక్సీగా తయారై వచ్చిన సల్మా హయక్ అందరి దృష్టి ఆకర్షించింది. అదే కార్యక్రమానికి వచ్చని 'సావేజెస్' మూవీ డైరెక్టర్ ఓలివెర్ స్టోన్ సల్మా హయక్ అందాలు చూసి తట్టుకోలేక పోయాడో ఏమో....ఫోటోగ్రాఫర్ల ముందే ఆమె చాతి భాగాన్ని టచ్ చేసాడు.
దీంతో ఏం చేయాలో తోచని సల్మా హాయక్ కవర్ చేసుకోవడానికి కంటిన్యూస్‍గా స్మైల్ ఇస్తూ ఏదో ఫన్నీ ఇన్సిడెంట్ అన్నట్లు కలరింగ్ ఇచ్చింది. ఏది ఏమైనా ఆ ముసలి డైరెక్టర్ అలా టచ్ చేయడం ఏమిటని సల్మా హయక్ అభిమానులు మండి పడుతున్నారు.
అయితే దర్శకుడు ఓలివెర్ స్టోన్ సన్నిహితులు మాత్రం ఆయన ఏమీ తప్పు చేయలేదని, ఆమె డ్రెస్ వక్షోజాల భాగంలో సరిగా సెట్ కాలేదని, ఆ విషయాన్ని ఆమెకు చెబుతూ బయటికు వస్తున్న బ్లౌజ్ భాగాన్ని లోపలికి నొక్కి ఇలా ఉంటే బాగుటుందని మాత్రమే చెప్పాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











