షాకింగ్: భర్తతో సెక్స్‌లో పాల్గొన్న టేప్ రిలీజ్ చేస్తుందా?

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఒకప్పుడు పెద్దగా గుర్తింపు లేని ఈ అమ్మడు.... ఆమెకు సంబంధించిన ఓ సెక్స్ టేప్ రిలీజ్ కావడంతో గుర్తింపు వచ్చింది. అప్పటి నుండి వివిధ రకాలైన సెక్సీ చేష్టలు, ఎఫైర్లతో తనకంటూ ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ పెంచుకుంది.

ఇటీవల సింగర్ కెన్నీ వెస్ట్‌ను పెళ్లాడిన కిమ్ కర్ధాషియాన్....అతనితో తన సెక్స్ లైఫ్ గురించి మాట్లాడటానికి ఏమాత్రం వెనకాడటం లేదు. భర్తతో కలిసి పడక గదిలో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను కూడా ఇటీవల విడుదల చేసింది. తమ మధ్య ప్రేమ ఎంత గొప్పగా ఉందో చాటి చెప్పేందుకు ఆమె ఇలా చేస్తోందట.

OMG! Kim Kardashian Made A Sex Tape With Kanye West?

కాగా... జీక్యూ మేగజైన్ కోసం ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో కిమ్ కర్ధాషియాన్ పలు షాకింగ్ విషయాలు బయట పెట్టింది. ఇంటర్వ్యూలో ఆమె మాటలు బట్టి ...త్వరలో తన భర్త కెన్నీ వెస్ట్‌తో శృంగారంలో పాల్గొన్న సెక్స్ టేపును విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కెన్నీ వెస్ట్ లాంటి భర్త తనకు దొరకడం ఎంతో తన అదృష్టంగా భావిస్తున్నానని, వెస్ట్ తనను ఎంతగానో ప్రేమిస్తున్నాను, అతనితో సెక్స్ లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానని కిమ్ కర్ధాషియాన్ వెల్లడించింది. అయితే కిమ్ కర్ధాషియాన్ ఈ రేంజిలో రెచ్చిపోతుండటం హాలీవుడ్ సర్కిల్‌లో చర్చనీయాంశం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X