వక్షోజాలు పెద్దవి కాని బికిని మాత్రం చిన్నది..!
హైది మాంటెగ్ అందమైన అమెరికన్ నటి మరియు మంచి సింగర్, రియాలిటీ షోలలో ఎక్కువుగా పోల్గోంటారు. హిల్ స్టార్ హీరోయిన్ హైది మాంటాగ్ హాలీవుడ్ సెక్స్ బాంబ్. ఈ 25సంవత్సరాల భామకు అన్ని ఎక్కువే. మన హైది మాంటాగ్ కి వక్షోజాలు చాలా భారీ సైజులో ఉంటాయి. వాటిని తగ్గించుకోవడానికి ఇటీవల హైది మాంటాగ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం జరిగింది. అయినా సరే వాటి సైజు మాత్రం తగ్గలేదు. ఇటీవల కోస్టారికా బీచ్ లో ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. హైది మాంటాగ్ కోస్టారికా బీచ్ లో ఈత కోట్టడానికని టూ పీస్ బికిని ధరించారు. పైభాగంలో బ్లూ కలర్ పీస్ మరియు క్రింద భాగంలో రెడ్ కలర్ ధరించడం జరిగింది. తన వక్షోజాలు బాగా పెద్దవిగా ఉండడంతో హైది మాంటాగ్ ఈత కోడుతున్న సమయంలో బికిని లోనుంచి తన వక్షోజాలు బయటకు రావడం జరిగింది. దానితో అక్కడున్న వారంతా ఒక్కసారి అవాక్కయ్యారు.
ఈమె రియాలిటీ షో జరిగేసమయంలో తన కోస్టారైనటువంటి 'స్పెన్సర్ ప్రాట్'తో ప్రేమాయణం సాగించి ఏప్రిల్ 2009లో పెళ్శిచేసుకున్నారు. పెళ్శై పదహేను నెలలు కాకముందే హైది మాంటెగ్ తన భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇది తెలిసిన స్పెన్సర్ ప్రాట్ నా భార్య తన స్నేహితురాలైనటువంటి 'కారిసా'తో ప్రేమాయణం సాగిస్తుందని ఈమె భర్త 'స్పెన్సర్ ప్రాట్'ఆరోపించారు. టియమ్ జడ్ వెబ్ సైట్ లో స్పెన్సర్ ప్రాట్ ని అడిగిన విడాకులు వెనక్కితీసుకోకపోతే ఈ వీడియో టేప్ లను అడల్ట్ సినిమాలు తీసే 'వివిడ్ ఎంటర్టైన్మంట్' అనే కంపెనీకి యిస్తానని బెదిరించిన విషయం మన అందరికి తెలిసిందే.


Click it and Unblock the Notifications











