ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న మహిళగా..

By Nageswara Rao

ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇటీవలే ప్రపంచలో ఎక్కవ డబ్బు సంపాదించే మహిళ లిస్ట్‌ని విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో మొట్టమొదటి స్దానాన్ని టాక్ షో రాణి ఓప్రా విన్ఫ్రే కైవసం చేసుకున్నారు. ఓప్రా విన్ఫ్రే సంపాదించేటటువంటి ఆదాయం మొత్తం $290 మిలియన్లుగా ఫోర్బ్స్ మ్యాగజైన్ తెలిపింది. ఓప్రా విన్ఫ్రే తర్వాత రెండవ స్దానంలో హాలీవుడ్ చెత్తగా సింగర్‌గా పేరు తెచ్చుకున్న లేడీగాగా నిలిచారు. లేడీగాగా సంపాదన $90 మిలియన్లుగా తెలిపింది.

మూడవ స్దానాన్ని రియాలిటీ టివి స్టార్ బెథన్నీ ఫ్రాంకెల్ కైవసం చేసుకున్నారు. ఈమె సంపాదన $55 మిలియన్లు. నాల్గవ స్దానం నలుగురు ప్రముఖ సెలబ్రిటీల మద్య 'టై'గా ముగిసింది. ఆ నలుగురు ఎవరెవరంటే సూపర్ మోడల్ టేలర్ షిప్ట్, గిసిలీ బంచన్, ఎలెన్ డీ జెనరస్, జడ్జి జెడీ. వీరి సంపాదిస్తున్న ఆదాయం $45 మలియన్లు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X