ఆగిపోనున్న ఆప్రా విన్ ఫ్రే షో... !!

By Kuladeep

ప్రముఖ ఆప్రా విన్ ఫ్రే షో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులని అలరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడా షోని నిలిపివేస్తున్నట్టు ఈ షో నిర్వాహకులు తెలిపారు. విన్ ఫ్రే ఈ షోని నడుపుతున్న సంగతి తెలిసిందే. 1986 నుండీ ఈ షో ప్రసారమవుతోంది. కానీ ఈ షోని నిలిపివేయడానికి గల కారణాలను మాత్రం తెలుపలేదు. కానీ ఈ షో నిర్వాహకులు స్వంతంగా ఓ ఛానెల్ ను స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నట్టు అందుకే ఈ షోని ముగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ కొత్త ఛానెల్ 2011లో మొదలు కానుందని వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X