Just In
- 1 min ago
ఉదయం పెళ్లి, రాత్రి మంది పార్టీ చేసుకొని ప్రమాదానికి గురైన హీరో.. గుట్టుచప్పుడు కాకుండా
- 29 min ago
అందరి ముందే రెచ్చిపోయిన మోనాల్: అఖిల్‌కు ముద్దుల మీద ముద్దులు.. ఊహించని ఘటనకు షాక్
- 1 hr ago
సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!
- 2 hrs ago
ప్రదీప్ మూవీ ప్రెస్మీట్లో అపశృతి: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!
Don't Miss!
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- News
నీ వెనుక మేం ఉన్నాం: ఆ విషయంలో జాగ్రత్త: అఖిల ప్రియకు చంద్రబాబు ఫోన్: ఫస్ట్‌టైమ్
- Finance
హైదరాబాద్ సహా ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లవ్ లెటర్స్‌ని 'ప్రేమ్' కట్టించి భార్యకు గిప్ట్‌గా..
ఆస్ట్రేలియా సూపర్ మోడల్ మిరందా కెర్, ఇంగ్లీషు సూపర్ హీరో ఓర్మాల్డ్ బ్లూమ్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పది నెలలు క్రితం 'ప్లైన్' అనే బాబు పుట్టడం జరిగింది. ఓర్నాల్డ్ బ్లూమ్, మిరందా కెర్ ప్రేమించికున్న సమయంలో రాసుకున్న లవ్ లెటర్స్‌ని జ్ఞాపకంగా ఉంచుకునేందుకు గాను ఓర్నాల్ట్ బ్రూమ్ 'చట్రం'గా తయారు చేసి కెర్‌కు అందివ్వడం జరిగింది.
ఈ విషయాన్ని మోడల్ మిరందా కెర్ ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది. ఈ సందర్బంలో కెర్ మాట్లాడుతూ నా భర్త ప్రేమతో అందించిన ఈ లవ్ లెటర్స్ చట్రం నాకు తెగ నచ్చేసిందని అన్నారు. స్వతహాగా విక్టోరియా సీక్రెట్ మోడల్ అయిన మిరందా కెర్ తన బాబు వయసు పది నెలలని అతడు ప్రస్తుతం దొగాడుతున్నాడని, ఎనిమిది దంతాలు కూడా వచ్చాయని ఎంతో సంబరపడిపోతూ మీడియా ముందు వెల్లడించింది.
ఇది ఇలా ఉంటే మోడల్ మిరందా కెర్ శరీరం అతి తక్కువ కాలంలో అందమైన షేప్‌ని సంతరించుకొవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదండోయ్ స్వతహాగా ఆస్ట్రేలియా మోడలైన మిరందా కెర్ ఆస్ట్రేలియా ప్రముఖ మ్యాగజైన్ హార్పర్స్ బజార్ మ్యాగజైన్ నవంబర్ ఎడిషన్‌కు నగ్నంగా ఫోజులిచ్చింది.
28 సంవత్సరాల వయసు కలిగిన విక్టోరియా సీక్రెట్ మోడల్ హూటల్ రూమ్‌లో ఒంటి మీద ఎటువంటి ఆఛ్చేదనం లేకుండా ఫోటోకి ఫోజులివ్వడం జరిగింది. కాకపోతే డిజైనర్ రూపొందించిన డిజైనర్ టవల్‌ని తన తలపై ధరించగా, కాళ్లకు మాత్రం ఎరుపు రంగు కలిగిన హై హీల్స్‌ని ధరించింది. ఇలా నగ్నంగా మ్యాగజైన్‌కు ఫోజు ఇచ్చినందుకు మిరందా కెర్ ఎంత డబ్బు తీసుకుందో ఏమోగానీ, ఈ ఫోటోలను చూసిన మగ రీడర్స్ మాత్రం మిరందా కెర్ అందాలను చూసి తట్టుకొలేక పోయారు.