Oscar 2024 Full List: ఎవరెవరికి అవార్డులు వచ్చాయంటే? ఈ మూవీకి ఎక్కువ అవార్డులంటే?

ప్రపంచ సినిమా రంగంలో నోబెల్ అవార్డులుగా భావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కాన్సెప్ట్ బేస్ట్‌గా డిజైన్ చేశారు. ఈ పురాస్కారాల ప్రధానోత్సవం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.

గతేడాది ఆస్కార్ అవార్డులు గెలుచుకొన్న నటులు బ్రెండన్ ఫ్రేజర్, కే హుయ్ క్వాన్, జామీ లీ కర్టీస్, మహెర్‌శాల ఆలీ, జెస్సీకా లాంజ్, మ్యాథ్యూ మెక్ కొనాగే, సామ్ రాక్ వెల్ తదితరులు ప్రజెంటర్స్‌గా వ్యవహరించారు. ఈ అవార్డుల వేడుకలో ఎవరెవరికి అవార్డుల లభించాయంటే ..

Oscar Awards 2024 list

Best Makeup: Poor Things
Best Costume: Hollyw Wadington (Poor Things)
Best International Feature Film: The Zone of Interest (United Kingdom)
Best Supporting Actor: Robert Downey Jr
Best Visual Effects: Godzilla Minus One
Best Editing: Jennifer Lame (OppenHeimer)
Best Documentary Short Film: The Last Repair Shop
Best Documentary Feature Film: 20 Days in Mariupol
Best live Action Short:
Best Song:
Best Sound: Tarn Willers, Johannie Burn (Zone Of Interest)
Best Original Score: Ludwig Goransson (Oppenheimer)
Best Original Song: What Was I made for (Barbie)
Best Actor: Cillian Murphy (Oppenheimer)
Best Director: Christopher Nolan (Oppenheimer)
Best Actress: Emma Stone
Best Picture: Oppenheimer

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X