పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న హీరోయిన్.. గర్బం కనిపించకుండా..
హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డు గ్రహిత విజేత జోక్విన్ ఫోనిక్స్, ఆమె జీవిత భాగస్వామి రూనీ మారా త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్నారు. గత కొద్దికాలంగా సహజీవనం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే జోక్విన్ గర్బవతి అనే విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచడం గమనార్హం. ప్రస్తుతం వీరిద్దరూ లాస్ ఎంజెలెస్‌లోని తమ నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్నారు.
జోక్విన్ తన గర్భాన్ని బయటకు కనిపించకుండా వదులుగా ఉన్న దస్తులను ధరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆర్నెళ్ల గర్బవతి అంటూ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అయితే తాజా మీడియా కథనాలపై స్పందించడానికి వారిద్దరూ నిరాకరించినట్టు సమాచారం.

జోక్విన్, రూనీ మారా మధ్య పరిచయం స్పైక్ జోంజే షూటింగ్‌లో జరిగింది. ఆ తర్వాత మేరా మాగ్డలీన్ అనే సినిమా షూట్ సమయంలో ప్రేమగా మారింది. 2018 నుంచి వారి ప్రేమ ముదిరిగా సహజీవనంగా మారింది. అప్పటి నుంచి వారిద్దరు హాలీవుడ్ హిల్స్‌లోని తన నివాసంలో కలిసి ఉంటున్నారు. 2019 అక్టోబర్‌లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను రూనీ ద్వారా బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు చెప్పారు.
అయితే కొద్ది నెలల క్రితమే జోక్విన్, రూనీకు మధ్య నిశ్చితార్థం జరిగిందని, చాలాసార్లు ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో రూనా కనిపించడం జరిగిందనే తాజా సమాచారం.


Click it and Unblock the Notifications











