»   » అండర్‌వేర్ ఇంట్లోనే వదిలేసి ఆస్కార్ వేడుకకు: హీరోయిన్ తీరుపై విమర్శలు!

అండర్‌వేర్ ఇంట్లోనే వదిలేసి ఆస్కార్ వేడుకకు: హీరోయిన్ తీరుపై విమర్శలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజల్స్: ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారాలుగా గుర్తింపు పొందిన ఆస్కార్ వేడుక జరుగుతున్న వేళ ఓ నటి బూతు చేష్టలు అందరినీ నివ్వెర పోయేలా చేసాయి. ఆమె చేష్టలను ప్రపంచం మొత్తం ఛీ కొడుతోంది.

ఆస్కార్‌ అవార్డుల వేడుకలో దేశ విదేశాల నుండి ప్రముఖ తారలంతా హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తువుల్లో రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఓ భాగం. ఈ అవకాశం కొందరు నటీనటులకు మాత్రమే దక్కుతుంది.

తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ... బ్లాంకా బ్లాంకో అనే నటి చీప్‌ పబ్లిసిటీ కోసం ప్రయత్నించి ఆభాసుపాలైంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన పసుపురంగు గౌనులో హాజరైన ఆమె లోదుస్తులు వేసుకోకుండా... రహస్యాంగాలు ప్రదర్శించి విమర్శల పాలైంది.

 పిచ్చి పట్టిందా?

పిచ్చి పట్టిందా?

బ్లాంకా బ్లాంకో చర్యను పలు అంతర్జాతీయ సినీ ప్రముఖులు తప్పుబట్టారు. ఇలాంటి గొప్పవేడుకలో ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏమిటి అంటూ విమర్శించారు. ఓ విపరీతమైన మానసిక వ్యాధితో ఆమె బాధపడుతోందంటూ కొన్ని పత్రికలు విమర్శలకు దిగాయి.

 ఎవరీ బ్లాంకా బ్లాంకో

ఎవరీ బ్లాంకా బ్లాంకో

బ్లాంకా బ్లాంకో పూర్తి పేరు బ్లాంకా మార్గరిటీ బ్లాంకో. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం వాట్సన్ విల్లేలో 1981లో జన్మించింది. చిన్నతనం నుండే నటిని కావాలని కలలుకంటూ పెరిగింది.

 చిన్నతనంలోనే

చిన్నతనంలోనే

బ్లాంకా కుటుంబం వాషింగ్టన్ షిప్టయ్యే నాటికి ఆమె వయసు 9 సంవత్సరాలు. ఆ వయసులోనే యాక్టింగ్ క్లాసులు వెళ్లడం, సింగింగ్ లెసన్స్ నేర్చుకోవడం లాంటివి మొదలు పెట్టింది. నటన నేర్చుకుంటూనే చదువు కొనసాగంచింది.

 కల నిజం చేసుకునేందుకు

కల నిజం చేసుకునేందుకు

నటిని కావాలనే తన కలను నిజం చేసుకునేందుకు వాషింగ్టన్ నుండి లాస్ ఏంజల్స్ కు మకాం మార్చింది బ్లాంకా బ్లాంకో. రావడంతోనే అమెరికా డైరెక్టర్స్ గిల్డ్ ద్వారా రెండు సార్లు బెస్ట్ డైరెక్టర్ గా నామినేట్ అయిన గోర్డన్ హంట్ తో కలిసి పని చేయడం మొదలు పెట్టింది.

 తొలి అవకాశం

తొలి అవకాశం

"Doomed Inheritance" అనే చిత్రంలో బ్లాంకా లీడ్ హీరోయిన్ గా తొలి అవకాశం దక్కించుకుంది. తర్వాత పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ నటిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది.

English summary
Oscars 2017 guest Blanca Blanco suffers epic disaster as she goes knickerless on the red carpet. Her revealing dress left little to the imagination as she left her underwear at home.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu