ఉత్తమ చిత్రం ‘గ్రీన్ బుక్’.. 91వ ఆస్కార్ అవార్డ్స్ విజేతలు వీరే!
Recommended Video

91వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక అమెరికాలోని లాస్ ఏంజెలెస్ డాల్బీ థియేటర్లో గ్రాండ్‌గా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పలు నామినేషన్స్ రాగా ఈ సారి విజేతలు ఎవరు? అనే ఉత్కంఠకు తెరదించుతూ అవార్డులు ప్రకటించారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో 'పీరియడ్' అనే భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌కు ఉత్తమ అవార్డు దక్కడం విశేషం. 25 ఏళ్ల రేకా జెహ్తాబి అనే అమెరికన్ దర్శకురాలు దీనికి దర్శకత్వం వహించగా.. గునీత్ మోంగా అనే భారత్‌కు చెందిన మహిళా నిర్మాత దీన్ని నిర్మించారు. అవార్డుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

ఉత్తమ చిత్రం
ఉత్తమ చిత్రం: గ్రీన్ బుక్
ఉత్తమ దర్శకుడు- ఆల్ఫోన్సో క్వారోన్ (రోమా)
ఉత్తమ విదేశీ చిత్రం- ‘రోమా'

ఉత్తమ నటుడు
ఉత్తమ నటుడు: రామి మలేక్ (బొహేమియన్ రాప్సోడీ)
ఉత్తమ నటి: ఒలీవియా కోల్మన్ (ది ఫేవరేట్)
ఉత్తమ సహాయ నటి- రెజీనా కింగ్(ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
ఉత్తమ సహాయ నటుడు- మహర్షెలా అలీ (గ్రీన్‌బుక్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ
ఉత్తమ ఛాయాగ్రాహకుడు- అల్ఫాన్సో కరోన్(రోమా)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రం- ‘ఫ్రీ సోలో'
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: పీరియడ్: ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్- ‘బ్లాక్ పాంథర్‘

విజువల్ ఎఫెక్ట్స్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: బ్లాక్క్కలంస్మాన్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: ఫస్ట్ మ్యాన్
యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: బావో
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: స్కిన్

కాస్టూమ్ డిజైనర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్- రూత్‌కార్టర్(బ్లాక్ పాంథర్)
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్- బొహెమియన్ రాప్సోడి
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్- ‘స్పైడర్ మ్యాన్:ఇన్ టూ ది స్పైడర్ వర్స్)


Click it and Unblock the Notifications











