Oscars 2021 Complete Winners List: అంగరంగవైభవంగా... అవార్డులు ఎవరికి దక్కాయంటే..
ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది. కరోనావైరస్ విజృంభిస్తున్న కారణంగా ఈ వేడుకలను ఆన్‌లైన్ ద్వారా స్ట్రీమింగ్ చేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ హంగులు, ఆర్భాటాలకు దూరంగా అతికొద్ది మందితో వేడుకలను ప్రారంభించారు. రియా ఆహ్మద్ దంపతులు రెడ్ కార్పెట్‌పైకి వచ్చి అందర్నీ ఆకట్టుకొన్నారు. వేడుకలకు ముందు ఆస్కార్ నామినేట్ అయిన బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్‌ను ప్రదర్శించారు. ఇక అవార్డుల వివరాల్లోకి వెళితే..

బెస్ట్ పిక్చర్: నోమ్యాడ్‌లాండ్
బెస్ట్ డైరెక్టర్: చో జావో (నోమ్యాడ్‌లాండ్)
బెస్ట్ యాక్టెస్: ఫ్రాన్సెస్ మెక్‌బోర్మాండ్ (నోమ్యాడ్‌లాండ్)
బెస్ట్ యాక్టర్: ఆంథోని హాప్‌కిన్స్ (ది ఫాదర్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: డేనియల్ కాలుయా (జుడాస్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: యూ జంగ్ యూన్ (మిన్నారి)
బెస్ట్ స్క్రీన్ ప్లే: ప్రామిసింగ్ యంగ్ ఉమెన్
బెస్ట్ స్క్రీన్ ప్లే: మాంక్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: ది ఫాదర్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫి: మాంక్
బెస్ట్ ఎడిటింగ్: సౌండ్ ఆఫ్ మెటల్ (మిక్కి ఈజీ నీల్సన్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సోల్, ఫైట్ ఫర్ యూ
బెస్ట్ క్యాస్టూమ్ డిజైనర్: మా రైనీస్ బ్లాక్ బాటమ్ టీమ్
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: నికోలాస్ బేకర్, జైమీ భక్ష్త్, మైఖెల్లీ కౌంటెలెంక్, కార్లోస్ కోర్టేస్, ఫిలిప్ బ్లాద్ (సౌండ్ ఆఫ్ మెటల్)
బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్: సోల్
బెస్ట్ విజ్వుల్ ఎఫెక్ట్: క్రిస్ట్ నోలన్ రూపొందించిన టెనెట్



Click it and Unblock the Notifications











