Oscar 2024 nominations: బార్బీ, ఆప్పెన్‌హైమర్, నెపోలియన్ చిత్రాల జోరు.. ఏ చిత్రం? ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?
సినిమా రంగంలో నోబెల్ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డులు నామినేషన్స్ కార్యక్రమం లాస్ ఎంజెలెస్‌లో జరిగింది. ఈ నామినేషన్ల ప్రకటించే కార్యక్రమానికి జాక్ క్వాయిడ్, జాజీ బీట్జ్ వ్యవహరించారు. 2024 సంవత్సరంలో మొత్తం 93 దేశాలకు చెందిన చిత్రాలు పోటీ పడ్డాయి. . ఎక్కువగా బార్బీ, అప్పెన్‌హైమర్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, నెపోలియన్, అమెరికన్ ఫిక్షన్ చిత్రాలు, వాటికి పనిచేసిన వారి పేర్లు నామినేషన్‌లో ఉన్నాయి. 2024 సంవత్సరపు అవార్డుల నామినేషన్లలో ఏ చిత్రాలు, ఏ నటులు, దర్శకులు ఉన్నారంటే?
Supporting Roles
స్టెర్లింగ్ కే బ్రౌన్ - Americal Fiction
రాబర్డ్ డీ నీరో - Killers of the Flower Women
రాబర్ట్ డౌనీ జూనియర్ - OppenHeimer
ర్యాన్ గోస్లింగ్ - Barbie
మార్క్ రఫాలో- Poor Things

Costume Design
బార్బీ - జాక్వైలైన్ డుర్రన్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ - జాక్వలైన్ వెస్ట్
నెపోలియన్ - జాంటీ యేట్స్ - డేవ క్రాస్మన్
అప్పెన్‌హైమర్ - ఎలెన్ మిర్నిక్
పూర్ థింగ్స్ - హాలీ వాడింగ్గన్
Make Up and Hair Styling
గోల్డా
మేస్ట్రో
అప్పెన్‌హైమర్
పూర్ థింగ్స్
సొసైటీ ఆప్ ధి స్నో
Live Action Short Film
ది ఆఫ్టర్
ఇన్విన్సిబుల్
నైట్ ఆఫ్ ఫార్చూన్
రెడ్, వైట్ అండ్ బ్లూ
ది వండర్‌ఫుల్ స్టోరి ఆఫ్ హెన్నీ షుగర్
Animated Short Film
లెటర్ టు పిగ్
నైంటీ ఫైవ్ సెన్సెస్
అవర్ యూనిఫార్మ్
పాచిడెర్మ్
వార్ ఈజ్ ఓవర్
Adapted Screenplay
అమెరికన్ ఫిక్షన్
బార్బీ
అప్పెన్ హైమర్
పూర్ థింగ్స్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
Original Screenplay
అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
ది హోల్డర్స్
మేస్ట్రో
మే డిసెంబర్
పాస్ట్ లైవ్స్
Best Actress Supporting Role
ఎమిలీ బ్లంట్
డెనీయెల్లే బ్రూక్స్
అమెరికా ఫెరెరా
జోడీ ఫాస్టర్
డావిన్ జాయ్ రాండోల్ఫ్
music Original Song
The Fire Inside From Flamin Hot
I'm Just Ken From Barbie
iT Never Went Away from American Symphony
Wahzhazhe from Killers of the Flower Moon
Whats I made for? From Barbie
Original Score
American Fiction
Indiana Jones and the Dial of the Destiny
Killers of the Flower Moon
OppenHeimer
Poor Things
International Feature Film
1, ఐవో కాపిటానో
2. ఫర్‌ఫెక్ట్ డేస్
3. సోసైటీ ఆఫ్ ది స్నో
4. ది టీచర్స్ లాంజ్
5. ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
Animated Feature Film
ది బాయ్ అలండ్ హీరోన్
ఎలిమెంటల్
నిమోనా
రోబోట్ డ్రీమ్స్ః
స్పైడర్ మెన్
Production Design
బార్బీ
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
నెపోలియన్
ఆపెన్ హైమర్,
పూర్ థింగ్స్
Editing
అనాటమీ ఆఫ్ ఫాల్
ది హోడోవర్స్
కిల్లర్స్ ఆఫ్ ది మూన్,
ఓప్పెన్‌మేర్,
పూల్ ఆఫ్ ది థింగ్స్
Sound
ది క్రియేటర్
మాస్ట్రో
మిషన్ ఇంపాజిబుల్
ఓప్పెన్‌మేర్,
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
Visual Effects
ది క్రియేటర్
గాడ్జిల్లా మైనస్ వన్
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకానింగ్ పార్ట్ వన్
గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3
నెపోలియన్
Cinematography
ఎల్ కాండే
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్స్
మెస్ట్రో
ఆప్పెన్ హైమర్
పూర్ థింగ్స్
Best Actor
బ్రాడ్లీ కూపర్ మేస్త్రో
కాల్మన్ డొమింగో రస్టిన్
పాల్ గియమాటి ది హోల్డర్
కలియన్ మర్ఫీ ( ఒప్పెన్‌హైమర్)
జెఫ్రీ రైట్స్ (అమెరికన్ ఫిక్షన్)
Best Actress
అన్నెట్టే బెన్నింగ్ - న్యాడ్
లిల్లీ గ్లాడ్ స్టోన్ - కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
సండ్రా హుల్తెర్ - అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
కెర్రీ మాలిగన్ మేస్ట్రో
ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్
Best Direction
క్రిస్టఫర్ నోలన్ (అప్పెన్‌హైమర్)
జస్టిన్ ట్రైట్ -( అనాటమీ ఆఫ్ ఏ ఫాల్)
మార్టిన్ స్కోర్సెస్ కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
యార్గోస్ లాంతిమోస్ పూర్ థింగ్స్
జోనాథన్ గ్లేజర్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
Best Picture
అమెరికన్ ఫిక్షన్
అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
బార్బీ
ది హోల్డోవర్స్
ది కిల్లర్ ఆఫ్ ఫ్లవర్ మూన్
మేస్ట్రో
ఆప్పెన్‌హైమర్
పాస్ట్ లైవ్స్
పూర్ థింగ్స్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్


Click it and Unblock the Notifications











