Oscars 2026 Winners list: ఆస్కార్ 2026 విజేతలు వీరే.. ఎవరెవరు అవార్డులు గెలిచారంటే?
Photo Credit: The Academy
ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 98వ అకాడమీ అవార్డుల కార్యక్రమం అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌ని డాల్బీ థియేటర్‌లో కన్నుల పండువగా సాగింది. ఇప్పటికే నామినేట్ అయిన సినిమాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఉత్తమ చిత్రాలను ప్రకటించారు. భారతీయ నటి ప్రియాంక చోప్రా ప్రజెంటర్లలో ఒకరిగా వ్యవహరించడం విశేషంగా మారింది. సినిమా రంగంలో నొబెల్ అవార్డుగా భావించే ఈ అవార్డుల్లో విజేతలుగా ఎవరు నిలిచారనే వివరాల్లోకి వెళితే..
నామినేషన్స్ జాబితాలో పోటీ పడుతున్న చిత్రాలు, నటీనటులు
ఆస్కార్ 2025 అవార్డుల వేడుకల్లో బుగోనియా, ఎఫ్1, ఫ్రాంకెన్‌స్టెయిన్, హమ్నెట్, మార్టీ సుప్రీం, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, ది సీక్రెట్ ఏజెంట్, సెంటిమెంటల్ వాల్యూ, సిన్నర్స్, ట్రైన్ డ్రీమ్స్ చిత్రాలు పోటీ పడుతున్నాయి. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో తిమోతీ చాలామెట్, లియోనార్డో డికాప్రియో, ఎతాన్ హాకే, మైఖేల్ జోర్డాన్, వాంగర్ మౌర్య పోటీ పడుతున్నారు. బెస్ట్ హీరోయిన్ కేటగిరిలో జెసపీ బక్‌లీ, రోస్ బెర్నే, కేట్ హడ్సన్, రినేట్ రీఎన్స్, ఎమ్మా స్టోన్ తదితరులు రేసులో ఉన్నారు.
2026 సంవత్సరంలో ఆరు ఆస్కార్ అవార్డులు గెలుచుకొన్న ఘనత వన్ బ్యాటిల్ అఫ్టర్ అనదర్ అనే సినిమాకు దక్కింది. ఉత్తమ చిత్రంగా, ఉత్తమ డైరెక్టర్‌గా, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ కాస్టింగ్ అవార్డులను గెలుచుకొన్నది.

Best Picture:
One Battle After Another
Best Actress:
జెస్సీ బక్లే (Hamnet)
Best Actor:
మైఖేల్ బీ జోర్డాన్ (Sinners)
Best Director:
పాల్ థామస్ ((One Battle After Another)
Best Original Song:
Golden (KPOP DEMON HUNTERS)
Best International Feature Film:
Sentimental Value
Best Animated Feature:
KPop Demon Hunters
Best Cinematography:
ఆటమ్ డురాల్డ్ ఆర్కాపావ్ (Sinners)
Best Editing:
యాండీ జార్గన్‌సన్ (One Battle After Another )
Best Sound:
గరేత్ జాన్, నెల్సన్, యేట్స్ విటిల్, రిజో, పెరాల్టా (F1 Movie)
Best Original Score
లుడ్ విగ్ గోరాసన్ (SINNERS)
Best Documentary Feature
Mr Nobody Against Putin
Best Documentary Short Film:
All The Empty Rooms
The Best Visual Effects
జేమ్స్ కామెరాన్ (vatar: Fire And Ash)
Best Production Design:
పెడ్రో పాస్కల్ (Frankenstein)
Best Live Action Short Films:
ది సింగర్స్, టూ పీపుల్స్ ఎక్చేంజింగ్ సాలివియా
Best Supporting Actor:
సీన్ పెన్ (వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్)
Best Adapted Screenplay
పాల్ థామస్ (One Battle After Another)
Best Original Screenplay:
ర్యాన్ కూగ్లర్ (Sinners)
Best Costume Design:
కేట్ హావ్లే (FRANKENSTEIN)
Best Makeup and Hairstyling
మైక్ హిల్, జోర్డాన్ శామ్యూల్, క్లినా ఫ్యూరేయ్ (FRANKENSTEIN)
Best Supporting Actress
ఆమీ మాడిగాన్ (WEAPONS)
Best Animated Short Film:
THE GIRL WHO CRIED PEARLS
Best Casting:
కసాండ్ర కులుకుండీస్ (ONE BATTLE AFTER ANOTHER)
Best Adapted Screenplay
పాల్ థామస్ ((ONE BATTLE AFTER ANOTHER)


Click it and Unblock the Notifications











