Oscars Nominations 2022 Live.. కింగ్ రిచర్డ్స్, వెస్ట్ సైడ్ స్టోరి సినిమాలు పోటాపోటిగా..
సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డులు (ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్) నామినేషన్ల వేడుక ప్రారంభమైంది. బెస్ట్ సౌండ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ మేకప్, బెస్ట్ హెయిర్ స్టైలింగ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్‌తోపాటు మొత్తం 23 కేటగిరిలలో ఉత్తమ అవార్డుల ఎంపిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నామినేషన్ల ప్రకటన కార్యక్రమానికి లెస్లీ జోర్డాన్, ట్రాసీ ఆల్లీస్ రాస్ హోస్టులుగా వ్యవహరించారు. ఈ నామినేషన్ల ప్రకటన వేడుక ఆస్కార్స్.కామ్ (Oscars.com), ఆస్కార్స్.ఆర్గ్ (Oscars.org), ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్‌బుక్ మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నది. ఆ వివారాల్లోకి వెళితే..

ఉత్తమ చిత్రం కేటగిరిలో
బెల్‌ఫాస్ట్
కోడా
డోంట్ లుకప్
డ్రైవ్ మై కార్
డ్యూన్
కింగ్ రిచర్డ్
లికోరైస్ పిజ్జా
నైట్‌మేర్ ఆల్లీ
ది పవర్ ఆప్ ది డాగ్
వెస్ట్ సైడ్ స్టోరి
బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో
పాల్ థామస్ అండర్సన్ (లికోరైస్ పిజ్జా)
కెన్నెత్ బ్రనగ్ (బెల్ ఫాస్ట్)
జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)
ర్యుసుకే హమంగుచి (డ్రైవ్ మై కార్)
స్టీవెన్ స్పీల్ బర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరి)
ఉత్తమ హీరోయిన్ కేటగిరిలో
జెస్సికా చాస్టేయిన్ (ది ఐస్ ఆఫ్ టామీ ఫేయే)
ఒలివియా కోల్‌మన్ (ది లాస్ట్ డాటర్)
పెనెలోజ్ క్రజ్ (ప్యారెలెల్ మదర్స్)
నికోల్ కిడ్మన్ (బీయింగ్ ది రికార్డోస్)
క్రిస్టెన్ స్టివార్ట్ (స్పెన్సర్)
ఉతమ నటుడు కేటగిరిలో
జేవియర్ బార్డెమ్ (బీయింగ్ ది రికార్డోస్)
బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)
అండ్రూ గ్యారీఫీల్డ్ (టిక్ టిక్.. భూమ్)
డెంజెల్ వాషింగ్టన్ (ది ట్రాజెడీ ఆఫ్ మెకబెత్)
ఉత్తమ సహాయ నటి కేటగిరీలో
జెస్సీ బక్లే (ది లాస్ట్ డాటర్)
అరియానా డీబోస్ (వెస్ట్ సైడ్ స్టోరి)
జూడి డెంచ్ (బెల్‌ఫాస్ట్)
కిర్‌స్టెన్ డంస్ట్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)
ఆంజన్యూ ఇల్లీస్ (కింగ్ రిచర్డ్)
బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్ కేటగిరిలో
క్రూయెల్లా (జెన్నీ బీవాన్)
కైరానో (మాసిమో కాంటిని పరిన్ని)
డ్యూన్ (జాక్వలైన్ వెస్ట్)
నైట్‌మేర్ ఆల్లీ (లూయిస్ సీక్వేరా)
వెస్ట్ సైడ్ స్టోరి (పాల్ టేజ్ వెల్)
బెస్ట్ సౌండ్ కేటగిరిలో
బెల్‌ఫాస్ట్
డ్యూన్
నో టైమ్ టూ డై
ది పవర్ ఆఫ్ ది డాగ్
వెస్ట్ సైడ్ స్టోరి


Click it and Unblock the Notifications











