Oscars nominations 2026: ఆస్కార్ 2026 నామినేషన్లలో ఈ టాప్ చిత్రాలే డామినేషన్.. ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?
ఆస్కార్ అవార్డుల నామినేషన్ల కార్యక్రమం అకాడమీకి చెందిన బెవెర్లీ హిల్స్ ప్రధాన కార్యాలయం నుంచి ప్రసారమైంది. ఈ నామినేషన్ల ఈవెంట్‌ను డెనీల్లే బ్రూక్స్, పాల్మన్ ఇద్దరు నడిపించారు. ఈ ఏడాది ఉత్తమ ప్రతిభను చాటి అకాడమీ అవార్డును గెలుచుకొనేందుకు పోటీ పడే చిత్రాలను వారిద్దరూ ప్రకటించారు. ప్రస్తుతం ఫ్రాంకెన్‌స్టెయిన్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, సిన్నర్స్, సెంటిమెంటల్ వాల్యూ, హ్యామ్‌నెట్, మార్టీ సుప్రీం చిత్రాలు భారీగా నామినేషన్ సాధించాయి. సిన్నర్స్ చిత్రం ఏకంగా 16 నామినేషన్లు, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం 13 నామినేషన్లు సాధించింది. 2026 సంవత్సరంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాల వివరాల్లోకి వెళితే..
బెస్ట్ పిక్చర్: బుగోనియా, F1, ఫ్రాంకెన్‌స్టెయిన్, హ్యామ్‌నెట్, మార్టీ సుప్రీం, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, ది స్రీక్రెట్ ఏజెంట్, సెంటిమెంటల్ వాల్యూ, సిన్నర్స్, ట్రైన్ డ్రీమ్స్
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం: ది సీక్రెట్ ఏజెంట్, ఇట్ వాస్ జస్ట్ ఆన్ యాక్సిడెంట్, సెంటిమెంటల్ వాల్యూ, సిరాట్, ది వాయిస్ ఆఫ్ హిద్ రజబ్
బెస్ట్ డాక్యుంటరీ ఫిల్మ్: ది అలబామా సొల్యూషన్, కోమ్ సీ మీ ఇన్ ది గుడ్ లైట్, కటింగ్ థ్రూ రాక్స్, మిస్టర్ నోబడీ అగైన్‌స్ట్ పుతిన్, ది పర్‌ఫెక్ట్ నైబర్
బెస్ట్ యానిమేనెట్ ఫీచర్ ఫిలిం: ఆర్కో, ఎలియో, కేపాప్ డీమాన్ హంటర్స్, లిటిల్ అమేలీ ఆర్ ది క్యారెక్టర్ ఆఫ్ రెయిన్, జూటోపియా 2

బెస్ట్ యాక్టర్: తిమోతీ ఛాలామెట్ (మార్టి సుప్రీం), లియోనార్డో డికాప్రియో (వన్ బ్యాటిల్ అఫ్టర్ అనదర్), ఎథాన్ హాకె (బ్లూ మూన్), మైఖేల్ బీ జోర్డన్ (సిన్నర్స్), వాగ్నర్ మౌరా (ది సీక్రెట్ ఏజెంట్)
బెస్ట్ యాక్టర్ ఉమెన్: జెస్పీ బక్‌లీ (హ్యామ్‌నెట్), రోజ్ బైర్నే (ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ ఉడ్ కిక్ యూ), కేట్ హడ్సన్ (సాంగ్ సంగ్ బ్లూ), రినేట్ రీస్వే (సెంటిమెంటల్ వాల్యూ), ఎమ్మా స్టోన్ (బుగోనియా)
బెస్ట్ డైరెక్టర్: హ్యామ్‌నెట్ (క్లోయే జాహావో), మార్టీ సుప్రీం (జోష్ సఫ్డా), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (పాల్ థామస్ అండర్సన్), సెంటిమెంటల్ వాల్యూ (జోచిమ్ ట్రైయార్), సిన్నర్స్ (ర్యాన్ కూగ్లర్)
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ఆల్ ది ఎంప్టీ రూమ్స్, ఆర్మ్‌డ్ ఓన్లీ విత్ కెమెరా: ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ బ్రెంట్ రెనౌడ్, చిల్డ్రన్ నో మోర్: వేర్ అండ్ ఆర్ గాన్, ది డెవిల్ ఈజ్ బ్యూజీ, ఫర్‌ఫెక్ట్‌లీ ఏ స్ట్రేంజ్‌నెస్
ఉత్తమ సహాయ నటి: ఎల్లే ఫానింగ్ (సెంటిమెంటల్ వాల్యూ), ఇంగా లిల్లీయాస్ (సెంటిమెంటల్ వాల్యూ), ఆమీ మాడిగన్ (వెపన్స్), వున్మీ మోసాకు (సిన్నర్స్), టెయానా టేలర్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ వన్)
ఉత్తమ సహాయ నటుడు: బెనిసియో డెల్ టోరో (వన్ బ్యాటిల్ అఫ్టర్ అనదర్), జాకోబ్ ఎలోర్డీ (ఫ్రాంకెన్‌స్టెయిన్), డెల్‌రాయ్ లిండో (సిన్నర్స్), సీన్ పెన్ (వన్ బ్యాటిల్ అఫ్టర్ అనదర్), స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్ (సెంటిమెంటల్ వాల్యూ)
మేకప్ హెయిర్ స్టయిలింగ్: ఫ్రాకెన్‌స్టెయిన్ (మైక్ హిల్, జోర్ాన్ శామ్యూల్), కోకుహో (క్యోకో టోయోకవా), సిన్నర్స్ (కెన్ డియాజ్), ది స్మాషింగ్ మిషిన్ (కాజు హీరో), ది అగ్లీ స్టెప్ సిస్టర్ (థామస్ ఫోల్డ్‌బెర్గ్)
మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్: బుగోనియా (జెర్కిన్ ఫెండ్రిక్స్), ఫ్రాంకెన్‌స్టెయిన్ (అలెగ్జాండర్ డెస్పాలట్) హ్యామ్ నెట్ (మ్యాగ్ రిచర్), వన్ బ్యాటిల్ అఫ్టర్ అనదర్ (జానీ గ్రీన్ఉడ్), సిన్నర్స్ (లడ్విగ్ గోరాన్‌సన్)
మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్: డియర్ మీ (డియానే వారెన్: రిలెంట్‌లెస్), గోల్డెన్ (కే పాప్ డీమాన్ హంటర్స్), ఐ లైడ్ టు యూ (సిన్నర్స్), స్వీట్ డ్రీమ్స్ ఆఫ్ జాయ్ (వైవా వెర్డీ), ట్రైన్ డ్రీమ్స్ (ట్రైన్ డ్రీమ్స్)
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: బుచ్చర్స్ స్టెయిన్, ఏ ఫ్రెండ్ ఆఫ్ దోరోతి, జేన్ ఆస్టెన్స్ పిరియడ్ డ్రామా, ది సింగర్స్, టూ పీపుల్ ఎక్చేంజిగ్ సాలివా
యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: బటర్ ఫ్లై, ఫరెవర్ గ్రీన్, ది గర్ల్ హూ క్రైడ్ పెర్ల్స్, రిటైర్‌మెంట్ ప్లాన్, ది థ్రీ సిస్టర్స్
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: బుగోనియా (విల్ ట్రేసీ), ఫ్రాంకెన్‌స్టెయిన్ (గుల్లెర్మో డెల్ టోరో), హ్యామ్‌నెట్ (మ్యాగీ ఫారెల్), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (పాల్ థామస్ అండర్సన్, గ్రేగ్ క్వెడార్
ఒరిజినల్ స్క్రీన్ ప్లే: బ్లూ మూన్, ఇట్ వాస్ జస్ట్ ఆయన్ యాక్సిడెంట్, మార్టీ సుప్రీం, సెంటిమెంటల్ వాల్యూ, సిన్నర్స్
క్యాస్టింగ్: హ్యానెట్ (నినా గోల్డ్), హార్టీ సుప్రీం (జెన్నీఫర్ వెండిట్టి), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (కసాండ్రా కలుకుండీస్), ది సీక్రెట్ ఏజెంట్ (గ్యాబ్రియల్ డోమింగ్యూస్), సిన్నర్స్ (ఫ్రాంకైన్ మేస్లర్)
క్యాస్టూమ్ డిజైనింగ్: అవతార్ ఫైర్ అండ్ యాష్ (డెబ్రా స్కాట్), ఫ్రాంకెస్టెయిన్ (కేట్ హావ్లే), హ్యామ్‌నెట్ (మల్గోసియా టుర్‌జాన్‌స్కా), హార్టీ సుప్రీం (మియాకో బెల్లిజీ), సిన్నర్స్ (రుత్ ఈ కార్టర్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: ఫ్రాంకెన్‌స్టెయిన్, హ్యామ్‌నెట్, హార్టీ సుప్రీం, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, సిన్నర్స్
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: F1, మార్టి సుప్రీం, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, సెంటిమెంటల్ వాల్యూ, సిన్నర్స్
బెస్ట్ సౌండ్ డిజైన్: F1, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, సిన్నర్స్, ఫ్రాంకెన్‌స్టెయిన్, సిరాట్
విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ఫైర్ అండ్ యాష్, F1, సిన్నర్స్, జురాసిక్ వరల్డ్ రీ బర్త్, ది లాస్ట్ బర్త్
సినిమాటోగ్రఫి: F1, మార్టి సుప్రీం, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, సిన్నర్స్, ఫ్రాంకెన్‌స్టెయిన్, ట్రైన్ డ్రీమ్స్


Click it and Unblock the Notifications











