»   » ఆస్కార్ అవార్డ్స్ 2014....విజేతల వివరాలు (ఫోటోలు)

ఆస్కార్ అవార్డ్స్ 2014....విజేతల వివరాలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ప్రపంచంలో అత్యున్నత సినీ పురస్కారాలు "ఆస్కార్" అవార్డులను లాస్ ఏంజిల్స్ లోని కొడాక్ థియేటర్లో ఆదివారం రాత్రి ప్రధానం చేశారు. ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరైన ఈకార్యక్రమం కన్నుల పండువగా సాగింది. 12 ఇయర్స్ ఎ స్లావ్, డల్లాస్ బయ్యర్స్ క్లబ్, గ్రావిటీ చిత్రాలకు అవార్డుల పంట పండింది. అందుకు సంబంధించిన వివరాలు..

బెస్ట్ పిక్చర్: 12 ఇయర్స్ ఎ స్లేవ్
బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్: మాథ్యూ మెక్‌ కొనావ్ (డల్లాస్ బయ్యర్స్ క్లబ్)
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ : కేట్ బ్లాంచెట్ (బ్లూ జాస్మిన్)
బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ : జారెడ్ లిటో (డల్లాస్ బయ్యర్స్ క్లబ్)
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్ : లుపిటా న్యోంగో (12 ఇయర్స్ ఎ స్లేవ్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ : ఫ్రోజెన్
బెస్ట్ సినిమాటోగ్రఫీ : గ్రావిటీ
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : ది గ్రేట్ గాస్ట్స్‌బే
బెస్ట్ డైరెక్టింగ్: గ్రావిటీ
బెస్ట్ డాకుమెంటరీ ఫీచర్ : 20 ఫీట్ ఫ్రమ్ స్టార్‌డమ్
బెస్ట్ డాకుమెంటరీ షార్ట్ : ది లేడీ ఇన్ నెంబర్ 6: మ్యూజిక్ సేవ్డ్ మై లైఫ్
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: గ్రావిటీ
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ : ది గ్రేట్ బ్యూటీ (ఇటలీ)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: డల్లాస్ బయ్యర్స్ క్లబ్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : గ్రావిటీ
బెస్ట్ ఒరిజినల్ సాంగ్: లెట్ ఇట్ గో-(ఫ్రోజెన్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : ది గ్రేట్ గాస్ట్స్‌బే
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: మిస్టర్.హబ్లోట్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: హీలియం
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: గ్రావిటీ
బెస్ట్ సౌండ్ మిక్సింగ్: గ్రావిటీ
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : గ్రావిటీ
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: 12 ఇయర్స్ ఎ స్లేవ్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : హర్లాస్ ఏంజిల్స్: ప్రపంచంలో అత్యున్నత సినీ పురస్కారాలు "ఆస్కార్" అవార్డులను లాస్ ఏంజిల్స్ లోని కొడాక్ థియేటర్లో ఆదివారం రాత్రి ప్రధానం చేశారు. ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరైన ఈకార్యక్రమం కన్నుల పండువగా సాగింది. 12 ఇయర్స్ ఎ స్లావ్, డల్లాస్ బయ్యర్స్ క్లబ్, గ్రావిటీ చిత్రాలకు అవార్డుల పంట పండింది. అందుకు సంబంధించిన వివరాలు..

బెస్ట్ పిక్చర్: 12 ఇయర్స్ ఎ స్లేవ్, బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్: మాథ్యూ మెక్‌ కొనావ్ (డల్లాస్ బయ్యర్స్ క్లబ్), బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ : కేట్ బ్లాంచెట్ (బ్లూ జాస్మిన్), బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ : జారెడ్ లిటో (డల్లాస్ బయ్యర్స్ క్లబ్), బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్ : లుపిటా న్యోంగో (12 ఇయర్స్ ఎ స్లేవ్), బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ : ఫ్రోజెన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ : గ్రావిటీ, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : ది గ్రేట్ గాస్ట్స్‌బే, బెస్ట్ డైరెక్టింగ్: గ్రావిటీ, బెస్ట్ డాకుమెంటరీ ఫీచర్ : 20 ఫీట్ ఫ్రమ్ స్టార్‌డమ్, బెస్ట్ డాకుమెంటరీ షార్ట్ : ది లేడీ ఇన్ నెంబర్ 6- మ్యూజిక్ సేవ్డ్ మై లైఫ్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: గ్రావిటీ, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ : ది గ్రేట్ బ్యూటీ (ఇటలీ), బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: డల్లాస్ బయ్యర్స్ క్లబ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : గ్రావిటీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్: లెట్ ఇట్ గో-(ఫ్రోజెన్),
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : ది గ్రేట్ గాస్ట్స్‌బే, బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: మిస్టర్.హబ్లోట్, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: హీలియం, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: గ్రావిటీ, బెస్ట్ సౌండ్ మిక్సింగ్: గ్రావిటీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : గ్రావిటీ, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: 13 ఇయర్స్ ఎ స్లేవ్,
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : హర్

స్లైడ్ షోలో ఫోటోలు...

బెస్ట్ పిక్చర్

బెస్ట్ పిక్చర్


స్టీవ్ మెక్వీన్ దర్శకత్వంలో వచ్చిన ‘12 ఇయర్స్ ఎ స్లేవ్' చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

బెస్ట్ యాక్టర్

బెస్ట్ యాక్టర్


మాథ్యూ మెక్ కొనాయ్ ఘే తుత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. డల్లాస్ బయ్యర్స్ క్లబ్‌ చిత్రంలో నటనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.

ఉత్తమ నటి

ఉత్తమ నటి


బ్లూజాస్మిన్ చిత్రంలో నటించిన కేట్ బ్లాంఛెట్ ఉత్తమ నటిగా ఎంపికైంది.

బెస్ట్ డైరెక్టర్

బెస్ట్ డైరెక్టర్


గ్రావిటీ చిత్రానికి గాను...ఆల్ఫాన్సో కౌరోన్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు.

ఉత్తమ సహాయ నటుడు

ఉత్తమ సహాయ నటుడు


జారెడ్ లిటో ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యాడు. డల్లాస్ బయ్యర్స్ చిత్రంలో నటనకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.

ఉత్తమ సహాయ నటి

ఉత్తమ సహాయ నటి


12 ఇయర్స్ ఎ స్లేవ్ చిత్రంలో నటనకుగాను లుపిటా న్యోంగ్ ఉత్తమ సహాయ నటి అవార్డు దక్కించుకుంది.

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే


హర్ అనే చిత్రానికి గాను స్పైక్ జోన్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్నాడు.

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే


12 ఇయర్స్ ఎ స్లేవ్ చిత్రానికి గాను....జాన్ రైడ్లీ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డును అందుకున్నాడు.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్


ఫ్రోజెన్ చిత్రంలోని ‘లెట్ ఇట్ గో' సాంగుకు బెస్ట్ ఒరిజినల్ సాంగు అవార్డు దక్కింది.

బెస్ట్ ఒరిజినల్ స్కోర్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్


గ్రావిటీ చిత్రానికి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు దక్కింది.

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్


గ్రేట్ గాట్స్‌‌బే చిత్రానికి బెస్ట్ ప్రొడన్ డిజైన్ అవార్డు దక్కింది.

బెస్ట్ ఎడిటింగ్

బెస్ట్ ఎడిటింగ్


గ్రావిటీ చిత్రానికి బెస్ట్ ఎడిటింగ్ అవార్డు దక్కింది.

బెస్ట్ సినిమాటోగ్రఫీ

బెస్ట్ సినిమాటోగ్రఫీ


గ్రావిటీ చిత్రీనికి బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు దక్కింది.

బెస్ట్ సౌండ్ ఎడిటింగ్

బెస్ట్ సౌండ్ ఎడిటింగ్


గ్రావిటీ చిత్రానికి బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ అవార్డు దక్కింది.

బెస్ట్ సౌండ్ మిక్సింగ్

బెస్ట్ సౌండ్ మిక్సింగ్


గ్రావిటీ చిత్రానికి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అవార్డు దక్కింది.

బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్

బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్


ఇటలీకి చెందిన ‘ది గ్రేట్ బ్యూటీ' చిత్రానికి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ అవార్డు దక్కింది.

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్


‘ట్వంటీ ఫీట్ ఫ్రమ్ స్టార్ డమ్' చిత్రానికి బెస్ట్ డ్యాకుమెంటరీ ఫీచర్ అవార్డు దక్కింది.

బెస్ట్ డ్యాకుమెంటరీ షార్ట్

బెస్ట్ డ్యాకుమెంటరీ షార్ట్


‘ది లేడీ ఇన్ నెంబర్ 6: మ్యూజిక్ సేవ్డ్ మై లైఫ్ చిత్రానికి బెస్ట్ డ్యాక్యుమెంటరీ షార్ట్ అవార్డు దక్కింది.

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్


హీలియం అనే చిత్రానికి బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కింది.

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్


గ్రావిటీ చిత్రానికి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు దక్కింది.

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్


ఫ్రోజెన్ చిత్రానికి బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ అవార్డు దక్కింది.

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్


మిస్టర్ హుబ్లోట్ చిత్రానికి బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కింది.

బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్

బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్


డల్లాస్ బయ్యర్స్ చిత్రానికి గాను బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అవార్డు దక్కింది.

English summary
After awards shows on awards shows, it all comes down to this — the 86th Annual Academy Awards. All the big stars are hoping to hear their name read at the Oscars on Mar. 2, but who was actually lucky enough to win a statue? Check out the winners.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu