మా పిల్లలు గూగుల్‌లో మమ్మల్ని సెర్చ్ చేయలేరు..

48 సంవత్సరాల వయసు కలిగిన బ్రాడ్ పిట్ మాట్లాడుతూ అన్ని పిల్లల కంప్యూటర్లలో మేము మా పేర్లు బ్లాక్ చేశాం. ఇందుకు కారణం వాళ్లు ఓ పెద్ద సెలబ్రిటీల పిల్లలు మాదిరి కాకుండా అందరి పిల్లలు లాగా బ్రతకాలనే మేము కోరుకుంటున్నాం. ఐతే నేను ఇతర వ్యక్తులు ఏమనుకుంటున్నారో దానికి ఆధారపడి ఈ పని చేయడం లేదన్నారు. ఇటీవల బ్రాడ్‌పిట్ తన కూతురు 'వివిన్'ని ముద్దాడుతుండగా.. తప్పటడుగు వేయడంతో మోకాలు గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కూతురు వివియన్నేకి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.


Click it and Unblock the Notifications











