డర్టీ టాక్ :ఆమె బికినీలో అదుందా...(ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : భారతీయ సంతతి మోడల్ - నటి అయిన పద్మా లక్ష్మి ప్రత్యేకించి చెప్పేదేముంది. ఎప్పుడూ ఫిట్ గా ఉండటం, ఏదో ఒక వార్తల్లో సంచలనం క్రియేట్ చేయటం ఆమె ప్రత్యేకత. తాజాగా ఆమె ఓ బికినీ ఫొటోని ఇనిస్టగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతేకాదు...దానికో ఫన్నీ కాప్షన్ సైతం పెట్టింది. ఆ ఫొటో, కాప్షన్ ఇప్పుడు అంతటా వార్తల్లో నిలిచాయి. ఆమెకు ఇంకా మీడియా వర్గాల్లో ఇసుమంతైనా క్రేజ్ తగ్గలేదని మరోసారి నిరూపించాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక్కడ ఉన్న ఈ ఫొటోని పోస్ట్ చేసి ఇలా ట్వీట్ చేసింది... "My friend claims it looks like I have a penis in this pic. One guess as to whether he's gay or not... #onhismind #tbt." LOL!,". ఇంతకీ ఆమె అంటోందో అర్దమైంది కదా..ఈ ఫొటోలో అందరి దృష్టీ ఇది చదవగానే క్రిందకే వెళ్తోంది.

ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే...

Padma Lakshmi's Bikini Pic: 'Looks Like I Have A Penis'

నలభై మూడేళ్ళ లక్ష్మి విషయానికి వస్తే ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీని ఆమె గతంలో పెళ్ళి చేసుకున్నారు. మూడేళ్ళ ముచ్చటగా ఆ బంధం 2007లో ముగిసింది. అటుపైన లక్ష్మి, కోటీశ్వరుడైన టెడ్డీ ఫార్స్ట్‌మన్‌తో డేటింగ్ జరిపారు. 2011లో ఆయన బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణించారు. కంప్యూటర్ రంగ దిగ్గజం మైకేల్ డెల్ సోదరుడైన ఆడమ్ డెల్‌తో అనుబంధం కారణంగా ఆమెకు కృష్ణా థీ లక్ష్మి - డెల్ అనే మూడేళ్ళ కుమార్తె కూడా ఉంది.

ప్రస్తుతం.... ప్రముఖ హాలీవుడ్ నటుడు, సామాజిక కార్యకర్త రిచర్డ్ గేర్, భారతీయ సంతతి మోడల్ - నటి అయిన పద్మా లక్ష్మితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారట. వారిద్దరూ రహస్యంగా డేటింగ్ జరుపుతున్నట్లు అమెరికన్ పత్రికల కథనం. భార్య కేరీ లోవెల్ నుంచి రిచర్డ్ గేర్ విడిపోయినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి.

భార్యతో విడాకులకు సిద్ధమైన ఈ అరవై నాలుగేళ్ళ హాలీవుడ్ స్టార్, 'టాప్ చెఫ్' కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పద్మా లక్ష్మితో ప్రేమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు 'న్యూయార్క్ పోస్ట్' పత్రిక పేర్కొంది. ''గుట్టుచప్పుడు కాకుండా వారిద్దరూ కలసి కాలక్షేపం చేస్తున్నారు. తాజాగా న్యూయార్క్‌లో 'టైమ్ అవుట్ ఆఫ్ మైండ్' చిత్ర షూటింగ్‌లో రిచర్డ్ గేర్ ఉండగా ఈ వ్యవహారం నడిచింది'' అని సన్నిహిత వర్గాలు, 'న్యూయార్క్ పోస్ట్'కు తెలిపాయి.

దీంతో, రిచర్డ్ గేర్‌కూ, యాభై రెండేళ్ళ లోవెల్‌కూ మధ్య నెలకొన్న పదకొండేళ్ళ వైవాహిక బంధం విచ్ఛిన్నమైనట్లే. ఆ దంపతులకు హోమెర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. నిజానికి, వివాహాలు, విడాకులు ఇటు రిచర్డ్ గేర్‌కు కానీ, అటు ఆయన తాజా ప్రేయసి పద్మా లక్ష్మికి కానీ కొత్త కాదు. లోవెల్ కన్నా ముందు నటి సిండీ క్రాఫర్డ్‌తో రిచర్డ్ గేర్ వైవాహిక జీవితం గడిపారు.

ఎయిడ్స్ పట్ల చైతన్యం పెంచే కార్యక్రమంలో పాల్గొనేందుకు 2007లో భారత పర్యటనకు వచ్చిన రిచర్డ్ గేర్, బాల్ రూమ్ డ్యాన్స్ చేస్తూ, నటి శిల్పాశెట్టిని పదే పదే గాఢంగా ముద్దుపెట్టుకున్న వ్యవహారం అప్పట్లో పెద్ద సంచలనమైన సంగతి తెలిసిందే. తాజాగా పద్మా లక్ష్మి వ్యవహారంతో మరో మారు ఆయన భారతీయ పత్రికల్లో వార్తల్లో నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X