న్యూయార్క్ వీధుల్లో తన కూతురుతో సందడి చేస్తున్న పద్మాలక్షీ...

By Nageswara Rao

టాప్ ఛెప్ పద్మాలక్షీ ఇటీవల కాలంలో న్యూయార్క్ లోబాగా ఎంజాయ్ చేస్తుందని అంటున్నారు ఆమెను చూసిన వారంతా. 2007వ సంవత్సరంలో భారత-బ్రిటిష్ సంతతికి చెందినటువంటి రచయిత సల్మాన్ రష్దీ నుండి విడాకులు తీసుకున్న పద్మాలక్షీ అప్పిటినుండి ఇప్పటివరకు కూడా తను ఒక తల్లిగానే ఉండడానికి ఇష్టపడుతున్నానని అంటున్నారు. పద్మాలక్షీకి ఎనిమిది నెలల పాప ఉంది. ఆపాప పేరు కృష్ణ. కృష్ణ పుట్టినప్పటి నుండి తన జీవితంలో ఏదో తెలియని వెలుగు వచ్చిందని అంటున్నారు మన టాఫ్ చెఫ్ పద్మాలక్షీ.

ఈనలభైసంవత్సరాల వయసుగల పద్మాలక్షీ కోన్ని సినిమాలలో కూడా నటించడం జరిగింది. ఇటీవలే మాన్ హాట్టన్ రెస్టారెంట్ పింక్ డ్రస్సులో కనిపించినటువంటి పద్మాలక్షీ చూసి అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. దానికికారణం కృష్ణ పుట్టిన సమయంలో పద్మాలక్షీ చాలా లావుగా ఉన్నారు. హాఠాత్తుగా ఒక్కసారిగా లావుతగ్గడం చూసినటువంటి అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈసందర్భంలో పద్మాలక్షీ మాట్లాడుతూ ప్రస్తుతం నాకూతురు ముఖంలో ఆనందాన్ని చూసుకుంటూ బ్రతికేస్తున్నానని అన్నారు. నాకూతురు పుట్టినదగ్గర నుండి ఎవరితోను నేను సంబంధాలు పెట్టుకోకుండా తను పెట్టెటటువంటి హావభావాలతోనే మురిసిపోతున్నానని అన్నారు. ప్రస్తుతం నాకు ప్రపంచం మొత్తం అంతా నా కృష్ణ అని అన్నారు. ఇంతకీ ఈపద్మాలక్షీ ఎవరా అని అనకుంటున్నారా మన తమిళనాడు సంతతికి చెందినటువంటి విజయ మరియు బ్రిటిష్ బిజినెస్ మ్యాన్ ఆడమ్ డెల్ కూతురు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X