మగ వాళ్శలతకి చూపించకూడని ఫోటోని చూపించిన పద్మావతి లక్షీ..!
పద్మావతి లక్షీ ఇండియా అమెరికా సంతతికి చెందిన మోడల్ మరియు నటి. పద్మావతి లక్షీ టాప్ ఛెప్ సీజన్ 2 అనే రియాలిటి షోలో పోల్గోని తన సత్తా చాటింది. అంతేకాకుండా అవుట్ స్టాండింగ్ రియాలిటి కాంపిటేషన్ గాను టాప్ ఛెప్ గా ఎమ్మీ అవార్డుని సోంతం చేసుకున్నారు. తన బ్లాక్ బెర్రి ఫోన్లో ఉన్న ఇటీవల తనకు పుట్టినటువంటి తన కూతురు క్రిష్ణతేను ఫోటోలను టాప్ ఛెప్ ఎడిటర్ డాన్ పీర్స్ మరియు కమెడియన్ బిల్ హాడర్ కి అక్టోబర్ కవర్ పేజి మాడ్ మెన్ హీరో జాన్ హామ్ ఇచ్చినటువంటి డిన్నర్ పార్టీలో చూపించడం జరిగింది. ఐతే ఈ పోటోలలో విశేషం ఏమిటనుకుంటున్నారా పోరపాటున మన పద్మాలక్షీ తన కూతురుకి పాలిచ్చేటటువంటి ఫోటోలను కూడా పనిలో పని వారికి చూపించడం జరిగిందంట. ఈ ఫోటోలను చూసిన డాన్ పీర్స్ మరియు బిల్ హాడర్ ఆశ్చర్యానికి లోనయ్యారంట. పద్మావతి లక్షీ వంటలకు సంబంధించిన పుస్తకాలు కూడా రాశారు.


Click it and Unblock the Notifications











