»   »  బికినీ పిక్స్ : యువతకు 'దియా అలీ' జ్వరం పట్టుకుంది..పాక్ పిల్ల అందాలకు ఇంటర్‌నెట్ కుదేలు!

బికినీ పిక్స్ : యువతకు 'దియా అలీ' జ్వరం పట్టుకుంది..పాక్ పిల్ల అందాలకు ఇంటర్‌నెట్ కుదేలు!

Subscribe to Filmibeat Telugu

మోడల్స్ ఎందరో వస్తుంటారు పోతుంటారు.వారిలో కొందరు మాత్రమే అపురూప లావణ్యవతులు కొదరు మాత్రమే ఉంటారు. మోడలింగ్ లో అందాల ఆరబోత తప్పనిసరి. ఎందుకంటే మోడలింగ్ అంటేనే అదొక గ్లామర్ ప్రపంచం కనుక. ఎంతమంది వయ్యారి భామలు కళ్ళముందు మెరిసినా వారిలో కొందరు మోడల్స్ మాత్రమే గుర్తుండిపోయే సౌందర్యాన్ని కలిగిఉంటారు. ఆ కోవలోకి చెందిన పిల్లే దియా అలీ. కొత్తగా వింటున్నారు కదూ. నిజమే పాక్ కు చెందిన ఈ భామ ఓవర్ నైట్ లో ఇంటర్ నెట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఇటీవల దియా అలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బికినీ పిక్ యువత హార్ట్ బీట్ అమాంతం పెంచే విధంగా ఉన్నాయి.

పాక్ పిల్ల ఊపేస్తోంది

నిన్న మొన్నటివరకు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేనిపేరు దియా అలీ. పాక్ లో ప్రముఖ మోడల్ అయినప్పటికీ దియా పెద్దగా ఎవరికీ తెలియదు. ఇటీవల దియా అలీ తన బికినీ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెటింది. అప్పటి నుంచి దియా ఇంటర్ నెట్ లో సంచలనంగా మారిపోయింది.

బికినీ ఫొటోలు వైరల్

దియా అలీ బికినీ ఫోటోలు సోషల్ మీడియాని కుదుపు కుదిపేస్తున్నాయి. యువత హృదయాలకు చిల్లులుపడేలా ఆమె చూపులు ఉన్నాయనడం అతిశయోక్తి కాదు.

లాహోర్ చిన్నది

దియా అలీ కుటుంబ నేపథ్యం పాకిస్తాన్ లోని లాహోర్. కానీ దియా జన్మించింది మాత్రం లండన్ లో.

హీరోయిన్ కావాలనే కోరిక

ఎంబీఏ పూర్తి చేసిన దియా మోడలింగ్ లో రాణించి హీరోయిన్ గా ఎదగాలని భావించింది. అందుకు తగ్గట్లుగానే బికినిలో ఘాటుగా తన కన్నె అందాలని ఆరబోస్తోంది.

పాక్ యువతిగా

పాక్ యువతిగా తన దేశం తరుపున ప్రపంచ సుందరి కిరీటం సొంతం చేసుకోవాలనేది తన చిరకాల కోరిక అని దియా అలీ ఇటీవ ఇంటర్వ్యూ లో వెల్లడించింది.

ఆ ఘనత సాధించిన ఏకైన పాక్ మోడల్

2016 లో దియా అలీ పాక్ తరుపున మిస్ ఏషియా పసిఫిక్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ కిరీటం అందుకున్న ఏకైక పాక్ మోడల్ దియా అలీ కావడం విశేషం.

యువత మతులు పోతున్నాయి

యువతకు ప్రస్తుతం దియా అలీ జ్వరం పట్టుకుంది. దియా అలీ బికినీ ఫోటోలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ గా మారాయి. దియా సొగసులు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

బాలీవుడ్ తలుపు తట్టే అవకాశం

బాలీవుడ్ లో పాక్ నటులు రాణించడం కొత్త విషయం కాదు. హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా పాక్ నటులు చాలా మంది బాలీవుడ్ లో నటిస్తున్నారు. త్వరలో దియా అలికి బాలీవుడ్ ఛాన్సులు వెల్లువగా వచ్చే అవకాశం ఉందని సినీప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
Pakistani model Diya Ali hot bikini pictures goes viral. Diya Ali shaking the internet
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X