తన సెక్స్ టేపుల గురించి పిల్లలకు వివరణ ఇచ్చింది...!!
అమెరికా నటి, సెక్సీ మోడల్ పమీలా ఆండ్రిసన్ తన సెక్స్ టేపుల గురించి ఆమె పిల్లలకు వివరణ ఇచ్చినట్టు ఆమె ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది. ఆమె తన మాజీ భర్త టామీ లీ తో సన్నిహితంగా వున్నప్పుడు వారిద్దరి మధ్య తీసిన ఓ సెక్స్ టేపు ఇటీవల బహిర్గతం అయింది. దీని గురించి ఇంకొకరు తన పిల్లలకు చెప్పడం వారు తనని అపార్థం చేసుకోవడం ఇష్టం లేదని, అందుకే ముందుగానే తన ఇద్దరు కొడుకులు బ్రాండన్(12), డైలాన్(11) లకు ఈ విషయాన్ని తానే స్వయంగా వెళ్లడించానని చెప్పింది.
వారిద్దరికీ చూడండి ఒకప్పుడు మీ మమ్మీ, డాడీ పిచ్చిగా ప్రేమలో వున్నారు. దాన్ని మేమంతా వీడియో తీసాము. మీరు కూడా ఆ విషయాన్ని ఎక్కడయినా వినవచ్చు అని తమ సెక్స్ వీడియో గురించి తన పిల్లలకు చెప్పుకొందట. అయినా వీడియో తీయనేల, వివరణ ఇవ్వనేల.... మనుషుల మితిమీరిన పైత్యానికిదో నిదర్శనం అనిపించడం లేదూ..
More from Filmibeat
హాలీవుడ్ పమీలా ఆండ్రిసన్ టామీ లీ అమెరికా సెక్స్ టేపులు మోడల్ pamela anderson tommy lee hollywood model sex tapes


Click it and Unblock the Notifications











