బ్రా వేసుకోకుండా నైట్ పార్టీలా ఇంక ఏమైనా ఉందా..?
బే వాచ్ స్టార్ పమేలా ఆండర్సన్ ఈపేరు వినగానే కుర్రాళ్శకు ఏదో గిలిగింత. ఏదో తెలియని ఆకట్టుకునే అందం ఆమె సోంతం. కాలిఫోర్నియాలోని బేవరి హిల్స్‌లో నైట్ పార్టీకి వచ్చినటువంటి బే వాచ్ స్టార్ పమేలా ఆండర్సన్ హాడావుడిలో బ్రావేసుకోని రావడం మరిచిపోయినట్లు ఉన్నారు. ఈ విషయాన్ని పార్టీ అంతా అయిపోయిన తర్వాత పమేలా ఆండర్సన్ గమనించడం జరిగిందంట. ఈలోపులోనే జరగాల్సిన పోరపాటు జరిగిపోయింది.
ఆపోరపాటు ఏంటంటే కెమోరా వాళ్శ చేతికి చిక్కడమే... ఇరవై సంవత్సరాల నుండి కెమెరా ముందు నటిస్తున్నటువంటి పమేలా ఆండర్సన్ ఈవిషయాన్ని మరచిపోయానని చెప్పి తేలికగా తీసుకోవడం జరిగింది. బేవరి హిల్స్‌లో నైట్ పార్టీకి వచ్చినటువంటి పమేలా ఆండర్సన్ ధరించినటువంటి బ్లాక్ డ్రస్సు కెమెరా ప్లాష్ లైట్ల కాంతిలో పమేలా ఆండర్సన్ బ్రా వేసుకోకుండా వచ్చిందన్న విషయం లేటుగా తెలుసుకున్నటువంటి పమేలా అక్కడి నుండి మెల్లగా జారుకోవడం జరిగింది. అప్పటికే కెమెరా కళ్శు ఆమెపై పడడంతో తప్పించుకోలేకపోయారు.
ఈ నలభై మూడు సంవత్సరాల బేవాచ్ స్టార్ తను బ్రావేసుకోని రాలేదన్న విషయం ఆలస్యంగా తెలుసుకోని తన చేతులను చెస్ట్‌కు అడ్డంగా పెట్టుకోని తన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్శడం జరిగింది. ఇలా పమేలా ఆండర్సన్ గతంలో వచ్చినటువంటి జనవరి ఇష్యూ ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై నగ్నంగా దర్శనమిచ్చిన విషయం అందరికి తేలిసిందే. దీనికి గాను ప్లేబాయ్ మ్యాగజైన్ పమేలా ఆండర్సన్ కు25,000డాలర్సు చెల్లించింది. ఈమొత్తాన్ని పమేలా ఆండర్సన్ ఇటీవల కాలంలో ఇండోనేషియాలో వరదల సంభవించి ఇబ్బందులకు గురైనటువంటి వేవ్స్ 4 వాటర్ అనే ఛారిటీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈమొత్తాన్ని ఇండోనేషియాలో త్రాగునీరు ఇబ్భందులకు గురైనటువంటి ఆప్రాంతాలకు ఉపయోగించవలసిందిగా కోరారు. కానీ వారు పమేలా అలా నగ్నంగా నటించి ఇచ్చినటువంటి డబ్బులను తీసుకోవడం దేవునికి విరుద్దం అంటూ తీసుకోలేదు.


Click it and Unblock the Notifications











