»   » మరీ అంత సెక్సీగా వుంటే మేము తట్టుకోలేము..అందుకే అలా...

మరీ అంత సెక్సీగా వుంటే మేము తట్టుకోలేము..అందుకే అలా...

Subscribe to Filmibeat Telugu

మాజీ 'బేవాచ్' హాట్ ఫిగర్ పమీలా ఆండ్రిసన్ ఇటీవల నటించిన ఓ వాణిజ్య ప్రకటనను ఆస్ట్రేలియాలో నిషేదించారు. ఇందుకు కారణం ఈ ప్రకటనలో ఆమె వీరలెవల్లో రెచ్చిపోయి సెక్సీగా కనిపించడమే. కానీ మరీ ఇంత సెక్సీగా, బరితెగించి రెచ్చిపోతే ఎలా..?? ఇది ప్రకటన వీక్షకుల మీద చెడుప్రభావం చూపుతుందంటూ ఈ 40కి పైగా ఫిర్యాదులు అందటంతో ఈ ప్రకటనను బ్యాన్ చేస్తున్నామని ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ ప్రకటనలో గోల్డ్ రంగు బికినీలో కనిపించిన పమీలా, అరకొర దుస్తులతో వున్న మరో యువతితో సన్నిహితంగా మెలుగుతూ తెల్లని స్ప్రే మీదపోసుకుంటూ వున్నట్టు ఈ ప్రకటనని చిత్రీకరించారు. దీంతో ఈ వేటు పడాల్సి వచ్చింది.

ఇక పమీలా నటించిన ప్రకటనలను బహిష్కరించడం కొత్తేం కాదు, ఇంతకు ముందు కూడా ఈమె నటించిన ప్రకటనలను అమెరికా టివీల్లోనూ, ఎయిర్ పోర్టుల్లాంటి బహిరంగ ప్రదేశాల్లో నిషేధించడం జరిగింది. అవును మరీ అంత బరితెగించి సెక్సీగా కనిపించాలనుకుంటే పొరపాటే మరి...

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu