నగ్నంగా నటించడానికి కన్నీరు పెట్టుకున్నానంటున్న హీరోయిన్
మాజీ బేవాచ్ బేబి హాలీవుడ్ హాట్ సెక్స్ బాంబ్ పమెలా ఆండర్సన్ పురుషుల మ్యాగజైన్ ప్లేబాయ్ ముఖచిత్రానికి తొలిసారిగా నగ్నంగా ఫోజు ఇచ్చినపుడు కాసేపు కంటతడి పెట్టుకున్నానని గత అనుభవాలను చెప్పుకొచ్చింది. ప్లేబాయ్ మ్యాగజైన్ వాళ్లు ఆండర్సన్‌ను తొలిసారిగా నగ్నంగా నటించమని అడిగినప్పుడు ఆమె షాక్‌కు గురైందట. నాకు చాలా కంగారుగా అనిపించింది. ఈ ఆఫర్ గురించి మా అమ్మతో చెప్పాను. ఆమె నన్ను చెయ్యమని ప్రోత్సహించింది. గతంలో తాను కూడా చేశానని నాతో చెప్పింది. నాకు చాలా సిగ్గుగా అనిపించింది.
తొలిసారి షూటింగ్ చేసిన తర్వాత ఫోటోలు వచ్చాయి. కానీ వాటిళ్లో నేను ఏడుస్తూ కనిపించాను. ఆ తర్వాత జరిగిన షూటింగ్‌లో కంఫర్ట్‌గానే ఫీలయ్యానని చెప్పిందీ ఈ 43 ఏళ్ళ హాలీవుడ్ నటి. 1989లో తొలిసారిగా ప్లేబాయ్ మ్యాగజైన్‌పై ఆండర్సన్ దర్శనమిచ్చింది. ఆతర్వాత అదే సంస్థతో 1990లో ప్లేమేట్‌గా ఎన్నికైంది. అప్పటి నుంచీ ఆండర్సన్ ప్లేబాయ్ మ్యాగజైన్ ముఖచిత్రంపై రికార్డు స్థాయిలో 13 సార్లు దర్శనమిచ్చింది. ఈ మ్యాగజైన్ 57 ఏళ్ల చరిత్రలో అన్నిసార్లు ముఖచిత్రంపై కనబడిన సెక్సీయస్ట్ స్టార్ పమెలా ఆండర్సన్ మాత్రమే. తాజాగా ఈ జనవరి సంచికలో కూడా ఈ మ్యాగజైన్‌లో ఆండర్సన్ తన అందాలను ఆరబోసిందిట. పమెలా ఆండర్సన్ దిఎంత చూసినా తరగని అందం అనీ, ఆమె నగ్న రూపాన్ని ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదని అమెరికన్లు అంటున్నారట.


Click it and Unblock the Notifications











