పదకోండవసారి తన అందాలను ప్రదర్శించడానికి సిద్ధమైన పమేలా ఆండర్సన్..!
పమేలా ఆండర్సన్ హాలీవుడ్ ఒకప్పటి కలల రాణి. ఈ నలబైమూడు సంవత్సరాల చిన్నది మొట్టమొదటి సారి ప్లేబాయ్ కవర్ పేజి కవర్ గా 1989లో దర్శనమిచ్చింది. ప్లేబాయ్ మ్యాగజైన్ అంచ్ యావత్ ప్రపంచం మొత్తం పేరుగాంచిన మ్యాగజైన్. ఈ మ్యాగజైన కవర్ పేజికోసం ఎంతోమంది మోడల్స్ పోటీపడుతుంటారు. ఇలాంటి పోటీలో మన పమేలా ఆండర్సన్ పదకోండు సార్లు నెగ్గింది. దీని అర్దం ఏమిటంటే మొత్తం పదకోండు సార్లు పమేలా ఆండర్సన్ ఈ ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజి దర్శనమిచ్చింది.
ప్రస్తుతం 2011జనవరి ఇష్యూలో రానున్న ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై పమేలా ఆండర్సన్ పదకోండవ సారి రాబోతున్నారు. ఈసారి మ్యాగజైన్ లోతన చందాలను మొత్తం ప్రదర్శంచడానికి సిద్దం అయ్యారు. ప్లేబాయ్ మ్యాగజైన్ మొగల్ హాగ్ తన ట్వట్టర్ లో పమేలా ఆండర్సన్ గురించి ఆండర్సన్ ఓ అందమైన స్విమ్మింగ్ పూల్ లాంటిదని, జనవరి ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజికి ఇచ్చినటువంటి పోజు మతిపోగోడుతుందని ట్విట్ చేశారు. పమేలా ఆండర్సన్ పెద్ద స్క్రీన్ తో పాటు చిన్న స్క్రీన్ మీద కూడా హామ్ ఇంప్రోవ్ మెంట్, బే వాచ్ లాంటి రియాలిటి కార్యక్రమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విషయం అందరికి తెలిసిందే.


Click it and Unblock the Notifications











