»   » కోకైన్ తీసుకెళ్తూ పోలీసులుకి దొరికిన పారిస్ హీల్టన్..!

కోకైన్ తీసుకెళ్తూ పోలీసులుకి దొరికిన పారిస్ హీల్టన్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పారిస్ హీల్టన్ ఎవరో కాదు ప్రముఖ హాటల్స్ వ్యాపారవేత్త 'కానర్డ్ హీల్టన్' మనుమరాలు. పోలీసుల కధనం ప్రకారం వెహికల్ నుండి ఘాటైన కోకైన్ వాసన రానడంతో వెహికల్ ని ఆపడం జరిగినది. ఇంతకీ ఎవరా అని చెకింగ్ చేయగా పారిస్ హిల్టన్. అది గమనించిన పారిస్ హిల్టన్ కిటికి అద్దాన్ని పైకి లేపడానికి ప్రయత్నించింది. అది గమనించిన జనాలు 100 పైగా అక్కడ గుమిగూడారు. అది గమనించిన పారిస్ హిల్టన్ ఆశ్చర్యానికిలోనయింది. వెంటనే పారిస్ హిల్టన్ దగ్గరలో ఉన్న వైన్ హాటల్ లోకి వెళ్శడం జరిగింది.

వైన్ హాటల్ లోకి వెళ్శన తర్వాత పారిస్ హిల్టన్ బాత్ రూమ్ లోకి వెళ్శి లిప్ బామ్ రాసుకోవాలని, తన బ్యాగ్ తెరుస్తుండగా బ్యాగ్ లోపల నుండి కోకైన్ జారివచ్చి తన చేతిలో పడ్డాయని పోలీసు వివరించాడు. అంతేకాకుండా పర్సులో బ్రోకెన్ టాబ్లట్ ఆఫ్ ఆల్ బుట్రాల్ ఉన్నాయని, ఆల్ బుట్రాల్ అనే టాబ్లట్ గురకతగ్గంచడానికి వాడతారన్నారు.

ఈ విషయం గురించి పారిస్ హిల్టన్ ని అడగగా ఆల్ బుట్రాల్ టాబ్లట్స్ మాత్రం తనవేనని, కాని పర్సు మాత్రం తనది కాదని తన స్నేహితురాలు దగ్గర తీసుకున్నానని వివరించింది. అంతేకాకుండా పోలీసులు కోకైన్ గురించి అడగగా పారిస్ హిల్టన్ మాత్రం చాలా రాష్ గా అదినేను కోకైన్ అనుకోలేదని, చూయింగ్ గమ్ అని అనుకున్నానని పోలీసులును బుకాయించింది. అంతే కాకుండా పారిస్ హీల్టన్ దగ్గర మొత్తం 0.8 గ్రాముల కోకైన్ పట్టుకున్నామని పోలీసులు వివరించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu