Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లేట్ నైట్ పార్టీలు, పబ్ లలో చిందులు వేస్తున్న హిరోయిన్..
పారిస్ హీల్టన్ ఎవరో కాదు ప్రముఖ హాటల్స్ వ్యాపారవేత్త 'కానర్డ్ హీల్టన్' మనుమరాలు. ఇటీవల కాలంలోనే డ్రగ్స్ వివాదంలో దోరికిపోయి కూడా పారిస్ హిల్టన్ ఇంకా బుద్ది రాలేదు. మొన్నటికి మొన్న తన హాటల్ బిజినెస్ కు సంబందించిన వ్యవహారాల నిమిత్తం జపాన్ రాజధాని టోక్యోకి వెళ్శవలసి ఉంది. దాంతో టోక్యోకి వెళ్శిన పారిస్ హిల్టన్ కు పరాభవం ఎదురైంది. దానికి కారణం ఆమె డ్రగ్స్ తీసుకోవడమే. ఈ విషయం పై పారిస్ హిల్టన్ ను జపాన్ లోకి అనుమతించాల వద్దా అనే విషయంపై ఎయిర్ పోర్టు అధికారులు కూలంకుషంగా చర్చించడం జరిగింది. పారిస్ హిల్టన్ ను అప్పటి వరకు ఎయిర్ పోర్ట్ రెస్ట్ హౌస్ లో ఉంచడం జరిగింది. చివరగా అధికారులు ఆమెను న్యూయర్క్ కు తిరిగివెళ్శిపోమ్మని చెప్పడం జరిగింది. ఇంత జరిగినా కూడా పారిస్ హిల్టన్ కుఇంకా బుద్ది రాలేదు.
నిన్న మంగళవారం పబ్బులు మరియు లేట్ నైట్ పార్టీలు అంటూ తన పాత తరం స్నేహితులను పది మందిని వెనకేసుకోని న్యూయార్క్ నగర వీధుల్లో చక్కర్లు కోడుతుందంట. ప్రస్తుతానికి తను న్యూయార్కోలోనే తన చెల్లెలు దగ్గర రెండు రోజులు గడపడానికి వచ్చిందని సమాచారం. ఈలేట్ నైట్ పార్టీలకు తన చెల్లెలు తను ఇద్దరూ కలసి పార్టీలకు వెళితే తన చెల్లెలు మాత్రం చాలా త్వరగా రాత్రి రెండు గంటలకు ఇంటికి చేరుకుంటే తను మాత్రం తెల్లవారే వరకు పబ్ లలోనే తన స్నేహితులతో గడుపుతుందని అందరూ అనుకుంటున్నారు.
గతంలోకూడా పారిస్ హిల్టన్ కుసంబంధించినటువంటి డివిడిలు మార్కెట్ లోబాగా సంచిరించాయి. ఈడివిడిలలో పారిస్ హిల్టన్ నగ్నంగా తన బాయ్ ప్రెండ్ సాలోమన్ తోకలసి స్విమ్మింగ్ పూల్ లోఈత కోడుతున్న దృశ్యాలు హాలీవుడ్ వెబ్ సైట్లో రాగా ఆ వీడియోలకు మంచి డిమాండ్ పెరిగిపోయి పారిస్ హిల్టన్ కుమంటి పేరుని సంపాదించిపెట్టాయి.