చిత్రాలు : సిద్ధి వినాయక టెంపుల్లో...హాలీవుడ్ బ్యూటీ
గోవా : మోడల్‌గా, ఫ్యాషన్ డిజైనర్‍గా, నటిగా, బిజినెస్ ఉమెన్‌గా, హాలీవుడ్ సామాజిక సేవకురాలిగా....తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పారిస్ హిల్టన్ 'ఇండియన్ రిసార్ట్ ఫ్యాషన్ వీక్'లో భాగంగా భారత్ సందర్శనకు వచ్చారు. అదే విధంగా ఆమె ఇక్కడ పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నారు. ఈ సందర్బంగా ఆమె ఇటీవల సిద్ధి వినాయక్ టెంపుల్ ను సందర్శించారు.

సిద్ధి వినాయక టెంపుల్ దర్శనానికి వెళ్లి వస్తున్న పారిస్ హిల్టన్

దేవాలయ పరిసరాలను గమనిస్తూ...

దేవాలయంలోకి వెలుతున్న పారిస్ హిల్టన్
పారిస్ హిల్టన్ గురించి మాట్లాడుకుంటు.... వివాదాలకు పెట్టింది పేరు పారిస్ హిల్టన్. గతంలో ఆమె లేట్ నైట్ పార్టీలు అంటూ విచ్చల విడిగా తిరగడం, డ్రగ్స్ సేవించి పట్టుబడటం లాంటి వాటిల్లో ఇరుక్కుంది. అంతేకాదండోయ్ 2010వ సంవత్సరంలో బాత్‌రూమ్‌లో నగ్నంగా స్నానం చేస్తున్నటువంటి వీడియోని ఇంటర్నెట్‌లోకి అప్ లోడ్ చేసి అందరి మతులు పొగొట్టింది. అయితే ఆమె కుర్ర ప్రాయంలో ఉన్నప్పుడు చేసినవే.


Click it and Unblock the Notifications











