పెళ్లి కాకుండానే మైఖేల్ జాక్సన్ కూతురు గర్భవతి?

By Bojja Kumar

లాస్‌ఏంజిల్స్: దివంగత ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్ ఉన్నట్టుండి వార్తల్లో వ్యక్తిగా మారారు. 16 ఏళ్ల పారిస్ జాక్సన్ గత కొంత కాలంగా బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఇటీవల ఆమెను చూసి పలువురు గర్భవతయిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గర్భం దాల్చినట్లుగా ఆమె బేబీ బంప్ కలిగి ఉండటమే ఇందుకు కారణం.

ఈ విషయాన్ని ప్రముఖ ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్గనైజేషన్ డైలీస్టార్ ప్రముఖంగా ప్రచురించింది. ‘ఇటీవల పారిస్ జాక్సన్ తన బాయ్ ఫ్రెండుతో కలిసి డేట్ కి వెళ్లినపుడు తాము చూసామని, ఆమె బేబీ బంప్ చూస్తుంటే గర్భవతి అయినట్లు స్పష్టమవుతోందని పలువురు వ్యఖ్యానించినట్లు డైలీ స్టార్ తన కథనంలో పేర్కొంది.

Paris Jackson sparks pregnancy rumour

పారిస్ జాక్సన్ విషయానికొస్తే...ఆమె మైఖేల్ జాక్సన్ ఒక్కగానొక్క కూతురు. నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. వివిధ టీవీ కార్యక్రమాల్లో నటిస్తోంది. హాలీవుడ్లో నటిగా రాణించాలనే లక్ష్యంతో పారిస్ జాక్సన్ ముందుకు సాగుతోంది.

మైఖేల్ జాక్సన్ గురించిన వివరాల్లోకి వెళితే...
పదేళ్ల వయసులోనే పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచం‌లో రారాజుగా వెలుగొందాడు. అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్ల జాతి సంగీత కళాకారుడు జాక్సన్. జూన్ 25, 2009లో మరణించిన మైఖేల్ జాక్సన్‌కు కూతురు పారిస్ జాక్సన్‌తో ఒమర్ బట్టి, మైకల్ జాక్సన్ జూనియర్, ప్రిన్స్ మైకల్ జాక్సన్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X