సెక్సీ సీన్‌లో టాప్‌లెస్‌గా హాలీవుడ్ బ్యూటీ (ఫోటోలు)
లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ బ్యూటీలు అంటేనే నగ్న అందాలకు కేరాఫ్ అడ్రస్. తెరపై నగ్నంగా కనిపించడానికి, శృంగార సీన్లలో నటించడానికి ఏమాత్రం వెనకాడని ఈ భామలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కుర్రకారు మతి పోగొడుతున్నారు. తాజాగా హాలీవుడ్ మోస్ట్ బోల్డ్ హీరోయిన్లలో ఒకరైన పెనలోప్ క్రజ్ ఓ ఇటాలియన్ సినిమా కోసం టాప్ లెస్‌గా శృంగార సన్నివేశంలో నటించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
'వెనుటో ఆల్ మోండో' చిత్రంలో తన సహ నటుడు ఇమిల్ హిరిస్చ్‌తో కలిసి టాప్‌లెస్‌గా శృంగార సన్నివేశంలో నటించింది. ఈ చిత్రంలో ఇమిల్ హిరీస్చ్ ఆమె భర్త పాత్రలో నటిస్తున్నాడు. సెర్గియో కాస్టెలిట్టో దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం....భర్తలేని ఒంటరి మహిళ పాత్రలో పెనలోప్ క్రజ్ నటించింది. ఫ్యాష్ బ్యాక్‌లో ఈ సీన్ ఉంటుందని, సన్నివేశం డిమాండ్ మేరకే ఈ హాట్ సీన్ ప్లాన్ చేసినట్లు దర్శకుడు చెబుతున్నాడు.
ఆ హాట్ సీన్‌కు సంబంధించిన ఫొటోలను, పెనలోప్ క్రజ్‌కు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను స్లైడ్ షోలో వీక్షిచండి.

పెనలోప్ క్రజ్ మొదటి సారిగా Jamon Jamon అనే చిత్రంలో న్యూడ్ సీన్లో నటించింది. ఇందులో జేవియర్ బార్డెమ్ ఆమెతో కలిసి నటించాడు. ఆ సీన్ చేసిన తర్వాత ఆమె చాలా అప్ సెట్ అయింది.

ఆ సినిమా తర్వాత కొన్ని రోజుల వరకు అలాంటి సీన్లుకు దూరంగా ఉంది. కనీసం కిస్సింగ్ సీన్లు కూడా చేయలేదు. దీంతో ఆమె కెరీర్ రిస్క్ లో పడింది.

ఆ తర్వాత పెనలోప్ మనసు మార్చుకుంది. Jamon Jamon చిత్రంలో నగ్నంగా అవకాశం రావడాన్ని ఇప్పుడు గొప్పగా భావిస్తోంది.

ఇటీవల పలు చిత్రాల్లో టాప్ లెస్, న్యూడ్ సీన్లలో, సెక్స్ సీన్లలో నిరభ్యంతరంగా చేయడం ప్రారంభించింది. Vicky Cristina Barcelona, The Good Night, Nine చిత్రాల్లో ఆ సీన్లు చేసింది. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్లయినా చేస్తానంటోంది.

తాజాగా ఆమె నటించిన ‘వెనుటో ఆల్ మోండో' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ న్యూడ్ సీన్ సినిమాపై అంచనాలు పెంచింది.


Click it and Unblock the Notifications











