ఈ ఏడాది సెక్సియెస్ట్ ఉమెన్‌ ఎవరో తెలుసా?

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: 2014 సెక్సియెస్ట్ ఉమెన్ ఎవరో తెలుసా? ఊహించండి. ఈసారి ఏంజలీనా జోలీనో, కిమ్ కర్ధాషియానో మాత్రం కాదు. ఈ సారి ఈ సెక్సియెస్ట్ ఉమెన్ బిరుదు స్పానిష్ తార పెనెలోప్ క్రజ్ దక్కించుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మేగజైన్ ఈస్కేర్ నిర్వహించిన సర్వేలో ఎక్కువ మంది ఆమెకే ఓటేసారు.

40 ఏళ్ల ఈ సుందరికి పెళ్లయి...ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ వయసులోనూ అమ్మడు తన ఒంపు సొంపుల్లో ఇంత సెక్సీనెస్ మెయింటేన్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 40 ఏళ్ల వయసులోనూ 20ల్లోలా కనిపించడం ఆమె ప్రత్యేకత. ఆమె అందాలను ఆరాధించే వారు ఎక్కువ మందే ఉన్నారని ఈ ఓటింగును బట్టి తెలుస్తోంది.

Penelope Cruz Titled 'Sexiest Woman Alive' By Esquire

తాజాగా విడుదలైన మేగజైన్ కవర్ పేజీపై పెనెలోప్ క్రజ్....బ్లక్ బికినీలో హాట్ అండ్ సెక్సీగా దర్శనమిచ్చింది. ఈ మేగజైన్ ఇప్పటి వరకు ప్రకటించిన సెక్సియెస్ట్ భామల లిస్టులో పెనెలోప్ క్రజ్ 11వ వ్యక్తి. గత రెండేళ్లుగా సెక్సియెస్ట్ ఉమెన్ అనే టైటిల్ స్కార్లెట్ జాన్సన్ గెలుచుకుంటూ వస్తోంది. ఈ సారి మాత్రం ఆమెను వెనక్కి నెట్టి పెనెలోప్ క్రజ్ ఈ టైటిల్ దక్కించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X