శృంగార దేవతలు: వి.సీక్రెట్ ఫ్యాషన్ షో-2014 (ఫోటోస్)
లండన్: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విక్టోరియాస్ సీక్రెట్ ఫ్యాషన్ షో- 2014 లండన్‌లో మంగళవారం రాత్రి లండన్‌లో గ్రాండ్‌గా జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత లింగరీ బ్రాండ్ విక్టోరియాస్ సీక్రెట్ ఈ ఫ్యాషన్ షోను ఆర్గైనైజ్ చేసింది. మిలియన్లకొద్దీ డాలర్లు నీళ్లలా ఖర్చు చేసి ఈ ఫ్యాషన్ షో గతంలో ఎన్నడూ లేనంత లగ్జరీగా, కలర్ ఫుల్‌గా నిర్వహించారు.
పలువురు హాలీవుడ్ భామలు, ప్రపంచ ప్రఖ్యాత మోడల్స్ విక్టోరియాష్ సీక్రెట్ లింగరీ ధరించి దేవలోకం నుండి భూలోకం దిగి వచ్చిన శృంగార దవతల్లా ర్యాంపుపై దర్శనమిచ్చారు. అసలే అందమైన భామలు...ఆపై హాట్ అండ్ సెక్సీగా హొయలు ఒలికించడంతో ఫ్యాషన్ షో చూస్తున్న వారంతా మత్తెక్కిపోయారు.
హాలీవుడ్ హాట్ భామలు టైలర్ స్విప్ట్, టాప్ మోడల్ అరియానా గ్రాండె లాంటి వారు ర్యాపు షోలో అదరగొట్టారు. విక్టోరీయాస్ సీక్కెట్ బ్రాండ్ ఖరీదైన బ్రాలు, ప్యాంటీలు, నైట్ వేర్ ధరించి మోడల్స్ తమ అందమైన బికినీ బాడీలతో ఆకట్టుకున్నారు. ఈ షోలో ప్రదర్శించి రెండు ఫాంటసీ బ్రాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ బ్రా ఒక్కోటి 2 మిలియన్ డాలర్లు(రూ. 10 కోట్ల పైనే)ఖర్చుతో తయారు చేసారు. వీటిని విక్టోరియా ఏంజిల్స్ అలెసాండ్రా అంబ్రోసియో, అడ్రియానా లిమా ధరించి షోలో హైలెట్ అయ్యారు.
ఫ్యాషన్ షోకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

టైలర్ స్విప్ట్
విక్టోరియా ఏంజిల్స్ ర్యాంపువాక్ తో షో ప్రారంభమైంది. ఈ సందర్భంగా హాలీవుడ్ నటి టైలర్ స్విప్ట్ హాట్ అండ్ సెక్సీగా సరికొత్త డిజైన్ బికినీలో మెరిసి పోయింది. ఈ షోలో ఆమె చిన్నగా డాన్స్ కూడా చేయడం విశేషం.

టైలర్ స్విప్ట్
గ్రామీ అవార్డు విన్నర్ అయిన టైలర్ స్విప్ట్ విక్టోరియాస్ సీక్రెట్ బ్రాండుకు సంబంధించిన పలు సెక్సీ లింగరీ ఔట్ ఫిట్స్ ధరించి షోలో ఆకర్షణగా నిలిచింది.

అరియానా గ్రాండె
హాలీవుడ్ సింగర్ అరియానా గ్రాండె కూడా ఈ షోలో తన సింగింగ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది.

ర్యాంప్ వాక్
గత ఏడాది కూడా టైలర్ స్విప్ట్ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తాజాగా ఈ సారి కూడా ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం దక్కించుకుంది.

క్యాండిస్ స్వానెపోల్
క్యాండిస్ స్వానెపోల్ బ్లాక్ లింగరీలో శృంగార దేవతలా మెరిసి పోయింది.

వైట్ ఏంజిల్స్
ఈ ఫ్యాషన్ షో మొత్తం ఎంతో సందడిగా చూపురులను ఆకట్టుకునే విధంగా సాగింది.

ఎడ్ షీరన్
ప్రముఖ సింగర్ ఎడ్ షీర్ కూడా ఈ ఫ్యాషన్ షోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫాంటసీ బ్రా ఇంట్రడ్యూస్ చేసే సందర్భంగా ఆయన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

అలెసాండ్రా అంబ్రోసియో-అడ్రియానా లిమా
ఈ ఇద్దరు మోడల్స్ అత్యంత ఖరీదైన ఫాంటసీ బ్రాలు(ఒక్కోటి 2 మిలియన్ డాలర్లు) ధరించి షోలో హైలెట్ అయ్యారు.

బెహాటి ప్రిన్స్‌లూ
బెహాటి ప్రిన్స్ లూ కు ఇదే తొలి విక్టోరియాస్ సీక్రెట్ ర్యాంపు వాక్. ఈ షోలో ఆమె గోల్డ్ కలర్ లింగరీలో మెరిసి పోయింది.

అందం అదిరింది
ఇలా రకరకాల లింగరీ డిజైన్లు ధరించి ర్యాంపు షోలో అదరగొట్టారు మోడల్స్.


Click it and Unblock the Notifications











