Don't Miss!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పిరెల్లి క్యాలెండర్ గర్ల్స్ 2015 (హాట్ ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: 2014 సంవత్సరం పూర్తయి 2015 సంవత్సరం మొదలవుతున్న నేపథ్యంలో హాలీవుడ్లో హాట్ హాట్ సీజన్ నడుస్తోంది. కిమ్ కర్ధాషియాన్ లాంటి భామలు మేగజైన్లపై హాట్ హాట్ నగ్న ఫోజులకు తెరలేపుతూ....అభిమానులను గలిగింతలు పెడుతుంటే...మరికొందరు కొత్త క్యాలెండర్ల కోసం సెక్సీగా చెలరేగిపోతున్నారు.
ఇప్పటికే పలువురు భామలు కొత్త క్యాలెండర్ల కోసం హాట్ ఫోజులు ఇవ్వగా....తాజాగా పిరెల్లి క్యాలెండర్ 2015 కోసం హాట్ మోడల్స్ గిగి, ఇసబెల్లె, అడ్రియానా లాంటి వారు శృంగార రసాది దేవతల్లా దర్శనమిచ్చారు. గత కొన్నేళ్లుగా పిరెల్లి క్యాలెండర్ హాట్ పిక్చర్స్‌తో హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఏడాది కూడా ఏ మాత్రం తగ్గకుండా క్యాలెండర్ రూపొందించారు.
పిరెల్లి గ్రూపు సంస్థ 1964లో ఈ క్యాలెండర్ ప్రారంభించింది. తమ విఐపీ కస్టమర్ల కోసం పిరెల్లి గ్రూపు ప్రతి ఏడాది ప్రత్యేకంగా వరల్డ్ టాప్ మోడల్స్‌తో ఈ క్యాలెండర్ రూపొందిస్తూ వస్తోంది. తాజాగా ఈ క్యాలెండర్ ఫోటో షూట్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు లీక్ అయ్యాయి. వాటిపై ఓ లెక్కేయండి...
గిగి హడిడ్
పిరెల్లి క్యాలెండర్ కోసం హాట్ అండ్ సెక్సీగా బికినీ టైపులో ఉన్న డ్రెస్సులో ఫోజులు ఇచ్చిన గిగి హడిడ్.
ఇసబెల్లె ఫంటానా
పిరెల్లి క్యాలెండర్ కోసం ఇలా అర్ధనగ్నంగా ఫోజులు ఇచ్చిన టాప్ మోడల్ ఇసబెల్లె ఫంటానా.
జోన్ స్మాల్స్
పిరెల్లి క్యాలెండర్ కోసం బాక్సింగ్ రింగులో టాప్ లెస్‌గా జోన్ స్మాల్స్ ఫోజులు.
అడ్రియానా లిమా
పిరెల్లి క్యాలెండర్ కోసం అడ్రియానా లిమా హాట్ లుక్.
అడ్రియానా లిమా
అసలు మేకప్ వేయకుండా డిఫరెంటు లుక్‌తో అడ్రియానా లిమా.
రాక్వెల్ జిమ్మెర్‌మాన్
బ్రిజిలియన్ మోడల్ రాక్వెల్ జిమ్మెర్ మాన్ రెడ్ హాట్ లుక్.